హోళి స్పెషల్: టాప్-5 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (మీరు కొనేందుకు)

Posted By:

ఈ రంగుల హోళిని ప్రత్యేక బహుమతులతో సెలబ్రేట్ చేసుకుందామనుకునే వారి కోసం ఐదు సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను గిజ్‌బాట్ పరిచయం చేస్తోంది. ఈ శీర్సికలో పొందుపరిచిన ఐదు సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన పండుగ శోభను సంతరించుకుని ఉన్నాయి. వీటి ధరలు రూ.3,499 నుంచి ప్రారంభమవుతాయి. సామ్‌సంగ్, సోనీ, నోకియా, మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి ప్రముఖ మొబైల్ బ్రాండ్‌ల నుంచి ఈ హ్యాండ్‌సెట్‌లను సేకరించటం జరిగంది.

కోనుగోలుదారుల దూకుడు నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు భారతీయ సెల్‌ఫోన్ మార్కెట్లో రోజు రోజుకు జోరందు కుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల పట్ల పెరగుతున్న మక్కువను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు కొత్త మోడల్స్‌ను మార్కెట్లో ప్రవేశ పెడుతున్నాయి. సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ, వంటి గ్లోబల్ మొబైల్ కంపెనీలు ఇప్పటికే ముందంజలో ఉంటే.. సోనీ, ఎల్‌జీ వంటి కంపెనీలు వాటిని అనుసరిస్తున్నాయి. మైక్రో‌మ్యాక్స్...కార్బన్ వంటి స్వదేశీ కంపెనీలు సైతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ27 (Micromax Bolt A27):

0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.3499,
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ రెక్స్ 60 సీ3312ఆర్ (Samsung Rex 60 C3312R):

1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
బ్లూటూత్ సపోర్ట్,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.79 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ధర రూ.3,511
లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా ఈ డ్యూయల్ (Sony Xperia E Dual):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌‍స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.10,990
లింక్ అడ్రస్:

నోకియా ఆషా 310 (Nokia Asha 310):

2.6 అంగుళాల కెపాసిటివ్ మల్టీ పాయింట్ - టచ్‌స్ర్కీన్,
సిరీస్ 40 ఆషా టచ్ ప్లాట్‌ఫామ్,
నోకియా ఎక్స్‌ప్రెస్ బ్రౌజర్,
వై-ఫై ఇంకా WLAN,
3.2 మెగా పిక్సల్ కెమెరా,
1110ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ,
ధర రూ.5,599
లింక్ అడ్రస్:

కార్బన్ ఏ6(Karbonn A6):

1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగళాల WVGA ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డిజిటల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.5390.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot