హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
ప్రపంచపు నెంబర్ 1 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీగా సామ్‌సంగ్ అవతరించింది. ఇండియా వంటి ప్రధానమైన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో సామ్‌సంగ్ ఆధారిత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి గిరాకీ నెలకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన తగ్గింపు ధరల్లో లభ్యమవుతున్న 10 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Grand 2
5.25 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
హోలీ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.20,400కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S Duos 2:
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్400x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
768ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
హోలీ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.9,098కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Star Pro:
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
హోలీ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.6,114కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung GALAXY Note 3 Neo:
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3100 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
హోలీ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.42,669కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S4 Mini
4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
5జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
1900ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
హోలీ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.19,006కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Core:
4.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
హోలీ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.12,249కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Grand Quattro:
4.7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
హోలీ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.14,480కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Grand Neo
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
హోలీ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.16,350కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S4
5 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1600మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా పోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2600ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
హోలీ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.29,850కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హోలీ ఆఫర్ల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Trend
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
హోలీ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను రూ.6,829కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








