Home
Mobile

24 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో Honor 10 Lite వచ్చేసింది, ధర రూ.13,999

హువావే సబ్సిడరీ బ్రాండ్ హానర్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హానర్ 10 లైట్ (Honor 10 Lite) పేరుతో ఈ కొత్త ఫోన్ లభ్యమవుతుంది. 24 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాతో వస్త

హువావే సబ్సిడరీ బ్రాండ్ హానర్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హానర్ 10 లైట్ (Honor 10 Lite) పేరుతో ఈ కొత్త ఫోన్ లభ్యమవుతుంది. 24 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

ధర

ధర

మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో ఎక్విప్ అయి ఉంటాయిని కంపెనీ చెబుతోంది. వీటి ధరలను రూ.13,999, రూ.17,999లుగా కంపెనీ ఫిక్స్ చేసింది.

జనవరి 20 నుంచి అమ్మకాలు

జనవరి 20 నుంచి అమ్మకాలు

జనవరి 20 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు హైహానర్ ఇండియా వెబ్‌సైట్‌లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. లాంచ్ ఆఫర్స్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై రూ.2,200 ఖరీదు చేసే జియో క్యాష్‌బ్యాక్‌తో పాటు రూ.2800 ఖరీదు చేసే క్లియర్ ట్రిప్ వోచర్ వినియోగదారులకు కంపెనీ అందిస్తోంది.

హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్స్ ...

హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్స్ ...

6.21 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 2280 X 1080 పిక్సల్స్) విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, 90% స్ర్కీన్ టు బాడీ రేషియో, ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టం విత్ ఈఎమ్‌యూఐ 9 స్కిన్, హువావే కిరిన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్. 13 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్స్ (డ్యుయల్ సిమ్, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, బీడీఎస్, బ్లుటూత్ వీ5.0 ఎల్ఈ, మైక్రోయూఎస్బీ 2.0), 3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Honor 10 Lite launched in India, price starts Rs 13,999.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X