Just In
Don't Miss
- News
జగన్ టార్గెట్ వారే: ఉన్మాది అన్నా తప్పేంటి అంటూ చంద్రబాబు ఏకిపారేశారు
- Lifestyle
జంటలు మార్నింగ్ సెక్స్ తో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసా!
- Sports
ఐపీఎల్ వేలం 2020: గెలుపు గుర్రాల కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆరా!
- Automobiles
ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో
- Movies
శక్తిమ్యాన్లా సూపర్ హీరో అవుతా.. వైరలవుతోన్న ట్రైలర్
- Finance
మ్యాట్రిమోని సైట్ సాయంతో దొరికిపోయిన ‘షేర్’ కిలాడీలు!
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
హానర్ 20ఐ స్మార్ట్‌ఫోన్ భారీగా తగ్గింది
ఈ సంవత్సరం ప్రారంభంలో హువాయి హానర్ కంపెనీ హానర్ 20 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈసీరిస్లో హానర్ 20i కూడా ఉంది. రెడ్మి నోట్ 7 ఎస్, రియల్మే 5 వంటి వాటితో పోటీపడే ఈ ఫోన్ ఇప్పుడు భారీగా తగ్గింది. దీని ధర కేవలం రూ .10,999గా ఉంది. దీని అసలు లాంచ్ ధర రూ .14,999గా ఉంది. మొత్తం మీద ఈ ఫోన్ నాలుగువేలు తగ్గింది. మీరు అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా డిస్కౌంట్ ధర వద్ద (పరిమిత కాలానికి) స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. కాగా ఈ పథకం నవంబర్ 30 తో ముగుస్తుంది.

హానర్ 20ఐ ఫీచర్లు
6.21 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 24, 2, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్. డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 20
ఈ ఫోన్లో 6.26 అంగుళాల స్క్రీన్, ఫుల్ వ్యూ డిస్ప్లే, పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా, హిసిలికాన్ 980 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, క్వాడ్ రియర్ కెమెరాలు (48 ఎంపీ+16 ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ), 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 128 జీబీ మెమరీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.32,999.

హానర్ 20 ప్రో
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.26 అంగుళాల స్క్రీన్, హిసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, నాలుగు రియర్ కెమెరాలు (48 ఎంపీ+16 ఎంపీ+8 ఎంపీ+ 2 ఎంపీ), 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.39,999.

ప్రత్యామ్నాయ ఫోన్లు
మీరు ఈ ఫోన్ ధర తగ్గింపు తర్వాత హానర్ 20i ని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు పరిగణించదగిన కొన్ని ప్రత్యామ్నాయ బడ్జెట్ ఫోన్లు ఇక్కడ ఉన్నాయి. ఈ జాబితాలో అగ్రస్థానం షియోమి యొక్క రెడ్మి నోట్ 7 ఎస్ దే. ఇది ఆన్లైన్లో రూ .9,999 ప్రారంభ ధరకే లభిస్తుంది. 48 మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

రియల్మే 5 ఎస్
ఇది భారతదేశంలో ప్రారంభ ధర 9,999 రూపాయలకు లభిస్తోంది. రియల్మే 5 ఎస్ 48 మెగాపిక్సెల్ (క్వాడ్-రియర్ కెమెరా) సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో వస్తుంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790