హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

|

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విభాగంలో ‘హానర్ 4ఎక్స్' అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ హువావీ తాజాగా ‘హానర్ 4సీ' స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసి వార్తల్లో నిలిచింది. తక్కువ ధర సెగ్మెంట్‌లో యాక్షన్ ప్యాకెడ్ ఫీచర్లతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ఈ ఫోన్ మార్కెట్లో సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హానర్ 4సీ బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అనటానికి 10 కారణాలను ఇప్పుడు చూద్దాం...

 హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్ రూపకల్పనలో భాగంగా తన సాంప్రదాయ సాలిడ్ నిర్మాణ శైలిని హువావీ కొనసాగించింది.

 హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ 5 అంగుళాల పెద్దదైన హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్థ్యం 1,280 x 720పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ద్వారా వీడియోలను, ఫోటోలను అత్యుత్తమ క్వాలిటీతో వీక్షించవచ్చు.

 హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ శక్తివంతమైన 1.2గిగాహెర్ట్జ్ కైరిన్ 620 ఆక్టాకోర్ 64 బిట్ ప్రాసెసర్‌తో లభ్యమవుతోంది.

 హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
 
హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 2జీబి ర్యామ్ ఫోన్ మల్టీ టాస్కింగ్‌ను మరింత మెరుగుపరుస్తుంది.

 హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హువావీ హానర్ 4సీలో పొందుపరిచిన ‘ఎమోషన్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్' ద్వారా ఫోను మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఆపరేట్ చేసుకోవచ్చు.

 హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హువావీ హానర్ 4సీ శక్తివంతమైన 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా మన్నికైన చిత్రాలను క్యాప్చర్ చేసుకోవచ్చు.

 హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హువావీ హానర్ 4సీ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా క్వాలిటీతో కూడిన వీడియో కాలింగ్‌తో పాటు సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

 హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హువావీ హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన స్పీకర్ వ్యవస్థ అద్భుతమైన సౌండ్ క్వాలిటీని ఆఫర్ చేస్తుంది.

 హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌ 8జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

 హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ... మార్కెట్లోకి సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌ 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో లభ్యమవుతోంది. ఈ బ్యాటరీ అందించే బ్యాకప్‌తో ఫోన్‌ను 15 గంటల ఫోన్‌ను నిరంతరాయంగా వాడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Honor 4C: The New Super Budget Smartphone in Town. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X