ఇదే ఆ సూపర్ ఫోన్, రూ.6,999కే

|

హువావే తన హానర్ సిరీస్ నుంచి సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌‌తో పాటు తన మొట్టమొదటి టాబ్లెట్ పీసీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. Honor 5C పేరుతో విడుదలైన ఫోన్ ధర రూ.10,999.

ఇదే ఆ సూపర్ ఫోన్, రూ.6,999కే

T1 7.0 పేరుతో విడుదలైన టాబ్లెట్ పీసీ ధర ధర రూ.6,999. గ్రే, సిల్వర్ ఇంకా గోల్డ్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను Honor storeతో పాటు Flipkartలు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నాయి. మొదటి సేల్ జూన్ 30న జరుగుతుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో...

Read More : గురి తప్పలేదు: 26 నిమిషాల్లో 20 శాటిలైట్లు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్...

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్...

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 424 పీపీఐ), ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్...

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్...

ఆక్టా‌ కోర్ కైరిన్ 650 16ఎన్ఎమ్ ప్రాసెసర్, మాలీ టీ830 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్,

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్...

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్...

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్...
 
హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్...

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఎఫ్/2.0 అపెర్చుర్,

(కెమెరా ప్రత్యేకతలు : ప్రో మోడ్, సూపర్‌నైట్ మోడ్, గుడ్ ఫుడ్, బ్యూటీ అండ్ లైట్ పెయింటింగ్).

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్...

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్...

ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్, 4జీబి ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

హానర్ మొదటి టాబ్లెట్ ‘T1 7.0’ ప్రత్యేకతలు

హానర్ మొదటి టాబ్లెట్ ‘T1 7.0’ ప్రత్యేకతలు

7 అంగుళాల WSVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024x 600పిక్సల్స్),

హానర్ మొదటి టాబ్లెట్ ‘T1 7.0’ ప్రత్యేకతలు

హానర్ మొదటి టాబ్లెట్ ‘T1 7.0’ ప్రత్యేకతలు

1.2గిగాహెర్ట్జ్ స్ప్రెడ్‌ట్రమ్ SC7731G క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,

హానర్ మొదటి టాబ్లెట్ ‘T1 7.0’ ప్రత్యేకతలు

హానర్ మొదటి టాబ్లెట్ ‘T1 7.0’ ప్రత్యేకతలు

8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హువావే ఎమోషన్ 3.0 యూజర్ ఇంటర్ ఫేస్,

హానర్ మొదటి టాబ్లెట్ ‘T1 7.0’ ప్రత్యేకతలు

హానర్ మొదటి టాబ్లెట్ ‘T1 7.0’ ప్రత్యేకతలు

2 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4100 ఏమ్ఏహెచ్ బ్యాటరీ.

హానర్ మొదటి టాబ్లెట్ ‘T1 7.0’ ప్రత్యేకతలు

హానర్ మొదటి టాబ్లెట్ ‘T1 7.0’ ప్రత్యేకతలు

T1 7.0 టాబ్లెట్‌లను ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ Flipkart ఓపెన్ సేల్ పై ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.6,999.

Best Mobiles in India

English summary
Honor 5C, Honor T1 7.0 Tab with Promising Features Launched at Rs 10,999 and Rs 6,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X