అత్యంత తక్కువ ధరకే హానర్ 6 Play

Written By:

హువాయి టెర్మినల్ బ్రాండ్ హానర్ అత్యంత తక్కువ ధరలో సరికొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. 3020mAh Batteryతో పాటు 8 ఎంపీ కెమేరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదలయింది. దీని ధరను కంపెనీ CNY 599గా నిర్ణయించింది. ఇది ఇండియన్ కరెన్సీలో రూ. 5900గా ఉండే అవకాశం ఉంది. దీని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

5 ఇంచ్ డిస్ ప్లేతో పాటు quad-core MediaTek MT6737T SoC ప్రాససర్ మీద ఫోన్ రన్ అవుతుంది.

ర్యామ్

2 జిబి ర్యామ్ , 16 జిబి ఇంటర్నల్ స్టోరేజి, మైక్రో ఎస్ డి ద్వారా 128 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 8 ఎంపీ మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు సెల్ఫీ షూటర్ల కోసం 5 ఎంపీ సెల్ఫీని పొందుపరిచారు.

అదనపు ఫీచర్లు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో 4G LTE connectivity, Bluetooth 4.0, USB 2.0, GPS, and Wi-Fi 802.11 b/g/n అదనపు ఫీచర్లు

3020mAh Battery

బ్యాటరీ విషయానికొస్తే 3020mAh Battery తో ఫాస్ట్ చార్జ్ అవుతుంది. దీని బరువు 150 గ్రాములు. ఇండియాకి అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 6 Play With 3020mAh Battery, 8-Megapixel Camera Launched: Price, Specifications
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot