హానర్ 7 కెమెరా టెస్ట్ : సూపర్ నైట్ మోడ్

|

హువావీ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ హానర్ 7ను మార్కెట్లో ఇటీవల లాంచ్ చేసిన విషయం తెలిసిందే. శక్తివంతమైన 21 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌తో వచ్చిన ఈ ఫోన్ తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువ చేయటం విశేషం.

హానర్ 7 స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా అత్యుత్తమ స్పెసిఫికేషన్‌గా నిలుస్తుంది. ఇందుకు కారణం హానర్ 7లో ఉపయోగించిన సోనీ సరికొత్త ఎక్స్‌మార్ ఆర్ఎస్ ఐఎమ్ఎక్స్230 సెన్సార్. 21 మెగా పిక్సల్ కౌంట్‌తో వచ్చే ఈ సెన్సార్ f/2.0 అపెర్చర్, 1.1 మైక్రాన్ 1/2.4 అంగుళాల సెన్సార్, ఫేస్ డిటెక్ట్ ఆటో ఫోకస్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. తక్కువ వెళుతురు కండీషన్‌లలో హానర్ 7 స్మార్ట్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన పలు శాంపిల్ ఫోటోలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ
 
హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

తక్కువ వెళుతురు కండీషన్‌లో హానర్ 7 స్మార్ట్‌ఫోన్ కెమెరా క్వాలిటీ ఈ విధంగా ఉంది.

హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

తక్కువ వెళుతురు కండీషన్‌లో హానర్ 7 స్మార్ట్‌ఫోన్ కెమెరా టెస్ట్: ఫోకసింగ్

హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

హానర్ 7 స్మార్ట్‌ఫోన్‌లోని సూపర్ నైట్ మోడ్‌ను ఆన్ చేసి చిత్రీకరించిన ఫోటో ఇది.

హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

హానర్ 7 స్మార్ట్‌ఫోన్‍‌‌లో HDR Mode ఆన్ చేసి చిత్రీకరించిన ఫోటో ఇది.

హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ
 
హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

తక్కువ వెళుతురు కండీషన్‌లో హానర్ 7 స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసిన ఫోటో ఇది.

హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

హానర్ 7 కెమెరా టెస్ట్ : తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ

హానర్7 స్మార్ట్‌ఫోన్ కెమెరా క్వాలిటీని పరీక్షించే క్రమంలో చిత్రీకరించిన క్లోజప్ షాట్ ఇది.

హానర్ 7 స్పెక్స్ :

5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆక్టాకోర్ హువావీ కైరిన్ 935 ప్రాసెసర్ (4xA53 2.2గిగాహెర్ట్జ్ + 4xA53 1.5గిగాహెర్ట్జ్), మాలీ - టీ628 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఎమోషన్ 3.1 యూజర్ ఇంటర్‌ఫేస్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, సోనీ సరికొత్త ఎక్స్‌మార్ ఆర్ఎస్ ఐఎమ్ఎక్స్230 సెన్సార్‌తో కూడిన 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ 26ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, శక్తివంతమైన 360 డిగ్రీ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సింగిల్ సిమ్, 4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, ఐఆర్ రిమోట్ సెన్సార్,3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.22,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Honor 7 Camera Test: Low-Light Photography . Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X