జూన్ 18,12:00PMకు హానర్ 7C అమ్మకాలు షురూ !

By Anil
|

హువాయి సబ్ బ్రాండ్ అయిన హానర్....భారతదేశంలో హానర్ 7C స్మార్ట్ ఫోన్ను ప్రారంభించడానికి రెడీగా ఉంది. అమెజాన్ ఇండియా లో ఈ రోజు నుంచి అనగా జూన్ 18 నుంచి ఈ ఫోన్ లభించబోతుంది. . ఈ ఫోన్ 2 వేరియంట్స్ లో లభించబోతుంది.ఈ నేపథ్యం లో అమెజాన్ ఇండియా అడిషనల్ గా కొన్ని ఆఫర్స్ కూడా అందిస్తున్నారు. అమెజాన్ ఇండియా లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్స్ మరియు Honor 7C బెస్ట్ ఫీచర్స్ మరియు వాటి ధరలు ఇప్పుడు మీకు అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్ వేయండి

 
జూన్ 18,12:00PMకు హానర్ 7C  అమ్మకాలు షురూ !

అమెజాన్ లో హానర్ 7Cకొనేవారికి అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్స్ :

ICICI క్రెడిట్ కార్డు పైన 10% డిస్కౌంట్

జియో నుండి రూ 2,200 కాష్ బ్యాక్ పొందవచ్చు

జియో నుండి 100జిబి అదనపు 4G డేటాను పొందవచ్చు

9 నెలల వరకు EMI ఖర్చు లేదు

జూన్ 18,12:00PMకు హానర్ 7C  అమ్మకాలు షురూ !

హానర్ 7C మొదటి వేరియంట్ బెస్ట్ ఫీచర్స్(ధర రూ 9,999) :

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,పేస్ unlock , 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

జూన్ 18,12:00PMకు హానర్ 7C  అమ్మకాలు షురూ !

హానర్ 7C రెండవ వేరియంట్ బెస్ట్ ఫీచర్స్(ధర రూ 11,999):

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా , డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,పేస్ unlock , 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Best Mobiles in India

Read more about:
English summary
Honor 7C Sale on Amazon: Honor 7C Price in India, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X