4జిబి ర్యామ్‌తో హానర్ 7ఎక్స్, ధర రూ. 12,999

Written By:

హువాయి సబ్ బ్రాండ్ హానర్ తన తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎక్స్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. హానర్ 6ఎక్స్ విజయవంతమైన నేపథ్యంలో దానికి సరికొత్త ఫీచర్లను జోడించి మార్కెట్లోకి వదిలింది. డ్యూయెల్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ అభిమానులను అలరిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Xiaomi Mi A1పై రెండు వేలు తగ్గింపు, ఆఫర్ రెండు రోజులే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర కూడా బడ్జెట్ రేంజ్‌లోనే..

రెండు వేరియంట్లలో లభ్యం కానున్న ఈ ఫోన్ ధర కూడా బడ్జెట్ రేంజ్‌లోనే ఉంది. కంపెనీ 32జీబీ వేరియంట్‌ ధరను రూ.12,999గా, 64జీబీ వేరియంట్‌ ధరను రూ. 15,999గా నిర్ణయించింది.

హానర్ 7ఎక్స్ ఫీచర్లు

5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
2.5డి కర్వ్‌డ్ గ్లాస్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
32/64 జీబీ స్టోరేజ్
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3340 ఎంఏహెచ్ బ్యాటరీ

ఫుల్ వ్యూ డిస్‌ప్లే..

18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన ఫుల్ వ్యూ డిస్‌ప్లే , డ్యూయల్‌ రియర్‌ కెమెరా ప్రధాన ఫీచర్లుగా దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.Blue, Gold, and Black రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

డిసెంబర్ 7వ తేదీ నుంచి..

అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా డిసెంబర్ 7వ తేదీ నుంచి మధ్యాహ్నం 12గంటల నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 7X With 18:9 Display, Dual Cameras Launched in India: Price, Specifications More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot