బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో Honor 7X

By Hazarath
|

హువాయి సబ్ బ్రాండ్ హానర్ ఈ మధ్య కొత్తగా Honor 7Xను మార్కెట్లో లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కంపునీ ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. దీని ధరను రూ. 12,999గా నిర్ణయించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మిడ్‌రేంజ్ ఫోన్లలో ఈ ఫోన్ అత్యంత బెస్ట్ ఫోన్‌గా నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. 18:9 aspect ratio displayతో పాటు డ్యూయెల్ లెన్స్ కెమెరా ప్రధాన ఆకర్షణలుగా నిలవగా Kirin 659 chipsetతో ఫోన్ స్పీడ్ గా ఆపరేట్ కానుంది.

 

Honor 7X Vs Xiaomi Mi A1: రూ.13000లో బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఏది ?Honor 7X Vs Xiaomi Mi A1: రూ.13000లో బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఏది ?

హానర్ 7ఎక్స్ ఫీచర్లు

హానర్ 7ఎక్స్ ఫీచర్లు

5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డి స్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

3,340mAh Battery

3,340mAh Battery

ఈ ఫోన్ బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. మీరు పుల్ ఛార్జింగ్ పెట్టి రోజంతా డేటాతో కాలక్షేపం చేసినా సగం బ్యాటరీ మాత్రమే అయిపోతుందని దాదాపు రెండు రోజుల వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Power Saving and Ultra Power Saving Mode
 

Power Saving and Ultra Power Saving Mode

ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్ సేవింగ్ కోసం రెండు రకాల ఆప్సన్లు ఇచ్చారు. ఇవి రెండు ఫోన్లో బ్యాటరీ తొందరగా అయిపోకుండా కాపాడుతాయి. వపర్ సేవింగ్ మోడ్ ద్వారా బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతున్న యాప్స్ యాక్టివిటినీ తెలుసుకోవచ్చు. స్క్రీన్ విజువల్ ఎపెక్ట్స్ ని ఆటోమేటిగ్గా తగ్గిస్తుంది. బ్యాటరీ త్వరగా అయిపోతున్న తరుణంలో మీరు దాన్ని Ultra Power Saving Modeకు మార్చుకుంటే మీరు వాడని యాప్స్ ని ఆటోమేటిగ్గా ఆప్ చేస్తుంది.

App Power Saving and Screen Power Saving

App Power Saving and Screen Power Saving

మీరు ఒక్కోసారి మీఫోన్ లాక్ చేసిన బ్యాక్ గ్రౌండ్లో యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. దీని ద్వారా ఇంటర్నెట్ డేటా అయిపోతూ ఉంటుంది. దీంతో పాటు బ్యాటరీ కూడాత్వరగా అయిపోతూ ఉంటుంది. అయితే దీన్ని కంట్రోల్ చేసేందుకు ఈ ఆప్సన్ ని Honor 7Xలో పొందుపరిచారు. మీ ఫోన్ లాక్ అవగానే అన్నీ యాప్స్ పనితీరు కూడా ఆగిపోతుంది.

Customize screen resolution to preserve battery

Customize screen resolution to preserve battery

ఈ ఆప్సన్ ద్వారా మీరు మీ స్క్రీన్ రిజల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. తద్వారా బ్యాటరీ బ్యాకప్ పెంచుకోవచ్చు.

బ్యాటరీ టెస్ట్

బ్యాటరీ టెస్ట్

బ్యాటరీ లైఫ్ టెస్ట్లో ఈ ఫోన్ మీద ప్రయోగాలు నిర్వహించగా ఈ ఫోన్ పాసయింది. పుల్ చార్జింగ్ తో ఒకటిన్నర గంటపాడు పుల్ హెచ్ డి వీడియోలు ఎటువంటి అంతరాయం లేకుండా చూడగా కేవలం 18 శాతం మాత్రమే ఛార్జింగ్ తీసుకుంది. అదే ఇతర ఫోన్లలో ఇది 22శాతం వరకు తీసుకుంది.

Best Mobiles in India

English summary
Honor 7X’s high-performance battery delivers long-lasting battery backup More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X