రూ. 12,885 ధరతో Honor 7X విడుదల

Written By:

హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 7ఎక్స్‌'ను తాజాగా చైనాలో విడుదల చేసింది. 32/64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.12,885, రూ.16,850, రూ.19,825 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది. అక్టోబర్ 17వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. మరి ఇండియాకు ఎప్పుడు అనే దానిపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

Samsung Galaxy C9 Pro ధర మళ్లీ తగ్గింది బాసు..

రూ. 12,885 ధరతో Honor 7X విడుదల

హానర్ 7ఎక్స్ ఫీచర్లు

5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డి స్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Honor 7X With 5.93-Inch 18:9 Display, Dual Rear Cameras Launched: Price, Specifications Read more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot