హానర్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, తగ్గింపు రూ.13 వేలకు పైగానే

Written By:

ఆగస్టు 15న పర్వదినాన్ని పురస్కరించుకుని కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హువాయి కంపెనీ తన హానర్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏకంగా రూ. 13 వేల తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఆన్ లైన్ స్టోర్లలో ఈ తగ్గింపు పొందిన ఫోన్లు మీకు లభిస్తాయి. తగ్గింపు పొందిన వివరాలు ఇవే.

సోషల్ మీడియాని ఊపేస్తున్నయాప్, మీ వివరాలు తెలీకుండానే ఛాట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హానర్ 8

ఒరిజినల్ ధర రూ. 29,999
డిస్కౌంట్ రూ. 13000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 16,999
హానర్ 8 ఫీచర్లు
4జీబీ ర్యామ్
64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరణకు అవకాశం
గ్లాస్, మెటల్ యునిబాడీ డిజైన్
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ 7.0 నోగట్
డ్యూయల్ సిమ్, వాయిస్ఓవర్ సపోర్టు
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
12 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా

హానర్ 5సీ

ఒరిజినల్ ధర రూ. 10,999
డిస్కౌంట్ రూ. 2000
ఇప్పుడు కొనుగోలు ధర రూ.8,999
ఫీచర్లు
5.20 అంగుళాల డిస్ ప్లే
1.7 జీహెచ్ జడ్
1080x1920 పిక్సెల్స్
హైసిలికాన్ కిరిన్ 650 ఆక్టా కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
డ్యూయల్ సిమ్(మైక్రో సిమ్ కార్డులు)
2జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
13మెగా పిక్సెల్ వెనుక కెమెరా
8మెగా పిక్సెల్ ముందు కెమెరా
3000ఎంఏహెచ్ బ్యాటరీ
156 గ్రాముల బరువు

హానర్ 7

ఒరిజినల్ ధర రూ. 22,999
డిస్కౌంట్ రూ. 8000
ఇప్పుడు కొనుగోలు ధర రూ.14,999
ఫీచర్లు
ఆండ్రాయిడ్‌ మాష్‌మాల్లో ఔస్‌
20 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 8 ఎంపి ముందు కెమెరా
బ్యాక్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
3,100 ఎంఎహెచ్‌ బ్యాటరీ లైఫ్‌
16 జిబి ఇంటర్నల్‌ మెమరీ

హానర్ 5ఎక్స్

ఒరిజినల్ ధర రూ. 13,999
డిస్కౌంట్ రూ. 3000
ఇప్పుడు కొనుగోలు ధర రూ.10,999
ఫీచర్లు
డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జీ
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
64 బిట్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్
అడ్రినో 405 జీపీయూ
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0

హానర్ 4ఎక్స్

ఒరిజినల్ ధర రూ. 9,999
డిస్కౌంట్ రూ. 2000
ఇప్పుడు కొనుగోలు ధర రూ.7,999
ఫీచర్లు
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

హానర్ హోలీ 2 ప్లస్

ఒరిజినల్ ధర రూ. 8,999
డిస్కౌంట్ రూ. 1000
ఇప్పుడు కొనుగోలు ధర రూ.7,999
ఫీచర్లు
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
128 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజీ
64-బిట్ క్వాడ్ ప్రాసెసర్
13 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ తో పాటు జీఎస్ఎం, సీడీఎంఏ, డబ్ల్యూసీడీఎంఏ సపోర్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 8 price cut by Rs 13,000, Honor 5C by Rs 2,000 as Huawei announces special sale Read more at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot