Home
Mobile

6జీబి ర్యామ్‌తో హానర్ 8 ప్రో లాంచ్ అయ్యింది

6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్...

By Sivanjaneyulu Bommu

హువావే సబ్సిడరీ బ్రాండ్ Honor నుంచి మరో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. హానర్ 8 ప్రో పేరుతో విడుదలైన ఈ ఫోన్‌ను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

6జీబి ర్యామ్‌తో హానర్ 8 ప్రో లాంచ్ అయ్యింది

ఇప్పటికే ఈ ఫోన్ చైనా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఐటలీ ఇంకా స్విట్జర్లాండ్ మార్కెట్లలో దొరుకుతోంది. హానర్ 8 ఫోన్‌కు అప్‌‌గ్రేడెడ్ మోడల్‌గా మార్కెట్లో లాంచ్ అయిన హానర్ 8 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

6జీబి ర్యామ్‌తో హానర్ 8 ప్రో లాంచ్ అయ్యింది

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఎల్టీపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1440× 2560పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టి విత్ EMUI 5.1 కస్టమ్ స్కిన్, కైరిన్ 960 ఆక్టా కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం.

6జీబి ర్యామ్‌తో హానర్ 8 ప్రో లాంచ్ అయ్యింది

12 మెగా పిక్సల్ డ్యయల్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, బ్లుటూత్ 4.0 కనెక్టువిటీ, ఫోన్ బరువు 184 గ్రాములు, చుట్టుకొలత 157 x 77.50 x 6.97 మిల్లీ మీటర్లు

Best Mobiles in India

English summary
Honor 8 Pro announced in India: Specifications, features and availability details. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X