45 జిబి 4జీ డేటాతో ఓపెన్ సేల్‌లో హానర్ 8 ప్రొ

Written By:

హువావే కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8 ప్రొను గత వారం కిందట విడుదల చేసిన విషయం తెలిసిందే. 6జిబి ర్యామ్తో వచ్చిన ఈ ఫోన్ కష్టమర్లను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ ఫోన్ ఇప్పటి వరకు కేవలం అమెజాన్ సైట్‌లో ఫ్లాష్ సేల్‌లో మాత్రమే లభించింది. కాగా రేపటి నుంచి ఈ ఫోన్‌ను యూజర్లు నేరుగా ఓపెన్ సేల్‌లోనే కొనుగోలు చేయవచ్చు.

ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ ఛార్జింగ్ ల్యాప్‌టాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర

అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా ఓపెన్ సేల్‌లో లభిస్తున్న ఈ ఫోన్‌ను రూ.29,999 ధరకు యూజర్లు కొనుగోలు చేయవచ్చు.

 

 

5 నెలల వాలిడిటీతో 45 జీబీ 4జీ డేటా

దీంతో పాటు ఈ ఫోన్‌ను కొన్న యూజర్లకు 5 నెలల వాలిడిటీతో 45 జీబీ 4జీ డేటాను వొడాఫోన్ ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ నెల 31వ తేదీ లోపు కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఫీచర్లు

5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్

ర్యామ్

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

కెమెరా

12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

బ్యాటరీ

ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honor 8 Pro to Be Available in Open Sale on Amazon India Today Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot