హానర్ ఫోన్లపై భారీ తగ్గింపు, ఆఫర్ డిసెంబర్ 19 వరకే !
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ హానర్ లేటెస్ట్ ఫోన్లు Honor 8 Pro, Honor 6X డిస్కౌంట్లను ప్రకటించింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ హానర్ లేటెస్ట్ ఫోన్లు Honor 8 Pro, Honor 6X డిస్కౌంట్లను ప్రకటించింది. అమెజాన్ ప్రకటించిన డిస్కౌంట్లు నేటి నుండి డిసెంబర్ 19 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. డిస్కౌంట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

హానర్ 6 ఎక్స్ రూ. 2 వేల డిస్కౌంట్
హానర్ 6 ఎక్స్ ఫోన్‌పై రూ. 2 వేల డిస్కౌంట్‌ని ప్రకటించింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 11,999గా ఉంది. కాగా డిస్కౌంట్ పోగా ఇప్పుడు రూ.9999కే ఈ ఫోన్ అమెజాన్‌లో లభిస్తోంది.

హువాయి హానర్ 6 ఎక్స్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.1 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ కైరిన్ 625 ప్రాసెసర్
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
3270 ఎంఏహెచ్ బ్యాటరీ

హానర్ 8 ప్రొ
హానర్ 8 ప్రొ ఫోన్‌పై ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రూ. 4 వేల తగ్గింపును ప్రకటించింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 29,999. కాగా ఇప్పుడు ఈ ఫోన్ రూ. 25,999కే లభిస్తోంది.

హానర్ 8 ప్రొ ఫీచర్లు
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

కంపెనీ హానర్ 7 ఎక్స్ ఫీచర్లు
కాగా కంపెనీ హానర్ 7 ఎక్స్ ని కంపెనీ కొత్తగా లాంచ్ చేసింది. దీని ధర రూ. 12,999.
హానర్ 7ఎక్స్ ఫీచర్లు
5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
2.5డి కర్వ్‌డ్ గ్లాస్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
32/64 జీబీ స్టోరేజ్
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3340 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








