Just In
- 3 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- 15 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 23 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 1 day ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
Don't Miss
- News
బాలకృష్ణపై పవన్ కల్యాణ్ అభిప్రాయం.. ఓపెన్ గా చెప్పేశారే!
- Finance
అదానీ గ్రూప్ ఎఫెక్ట్: భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్బీఐ ఏం చెప్పిందంటే..?
- Movies
వేణు మాధవ్ తల్లి షాకింగ్ కామెంట్స్: ఆ చెడ్డ అలవాటు వల్లే చనిపోయాడు.. చిన్న తప్పు ప్రాణం తీసిందంటూ!
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Lifestyle
Chanakya Niti: పరిస్థితులు బాలేకపోయినా వీటిని మాత్రం అస్సలే వదిలిపెట్టొద్దు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్, ఆ రెండు సైట్లలో మాత్రమే !
దిగ్గజ చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ హువాయి తన సబ్‌బ్రాండ్ హానర్ నుంచి ఆకట్టుకునే ఫీచర్లతో 'హానర్ 8 ప్రొ'స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కొనుగోలు చేయాలని ఆశించే వారికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు గుడ్‌న్యూస్ చెప్పాయి. తమ తమ వెబ్‌సైట్లలో నిర్వహించబోయే సేల్స్‌లో హానర్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా 7000 రూపాయల డిస్కౌంట్ అందించనున్నట్టు ఈ రెండు దిగ్గజాలు తెలిపాయి. కాగా మే 13 నుంచి ఈ కంపెనీల సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఫీచర్లు, అసలు ధర లాంటి వివరాలను పరిశీలిస్తే..

హువావే హానర్ 8 ప్రొ ఫీచర్లు
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రూ.29,999
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను రూ.29,999కే విక్రయిస్తుండగా.. అమెజాన్ ఇప్పటికే హానర్ 8 ప్రొను రూ.22,999కు అందుబాటులోకి తెచ్చేసింది. అయితే అమెజాన్ తన సమ్మర్ సేల్స్‌లో భాగంగా రూ.22,999పైనే 7000 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తుందా..? లేదా ధరను రూ.29,999కు పెంచి ఆ ధరపై డిస్కౌంట్ అందిస్తుందా..? అన్నది ఇంకా తెలియరాలేదు.

రివ్యూ పరంగా చూస్తే..
హానర్ 8 ప్రొ కు సంబంధించి రివ్యూ పరంగా చూస్తే, హానర్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్లలో ఇదీ ఒకటి. అంతా కొత్త డిజైన్ మాత్రమే కాక, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్ ప్రత్యేకత. త్వరగా ఛార్జ్ చేసే సపోర్టును ఇది కలిగి ఉంది.

స్పెషిఫికేషన్ల పరంగా చూసుకుంటే..
స్పెషిఫికేషన్ల పరంగా చూసుకుంటే ఈ ఫోన్‌కు 5.7 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఓరియో, 1.8 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్, కిరిన్ 960 ప్రాసెసర్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్టు, వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌తో డ్యూయల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్‌పీ కెమెరా, ఫేస్ డిటెక్షన్, హెచ్‌డీఆర్, పనోరమ ఫీచర్లు ఉన్నాయి.

కొత్తతరం నెటిజన్లను ఆకట్టుకోవడానికి..
కొత్తతరం నెటిజన్లను ఆకట్టుకోవడానికి, ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌షాపింగ్ డేస్, అమెజాన్ సమ్మర్ సేల్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం తమకు వచ్చిన గొప్ప అవకాశమని హువాయి కన్జ్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ పీ సంజీవ్ తెలిపారు.

పలు హానర్ ఫోన్లను..
ఈ సేల్స్‌లో భాగంగా పలు హానర్ ఫోన్లను డిస్కౌంట్లలో అందుబాటులోకి తెస్తున్నామని, హానర్ 9 లైట్ 3జీబీ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ.1000 డిస్కౌంట్ అందించనున్నట్టు పేర్కొన్నారు. 4జీబీ మోడల్ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో రూ.2000 డిస్కౌంట్ ఉంది. హానర్ 9ఐ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.1000 డిస్కౌంట్ లభ్యం కానుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470