ఈ రోజు ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న హానర్ 8సి,హానర్ బ్యాండ్ 4

హువాయి తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ మేట్ 20 ప్రొ ను రెండు రోజుల క్రితం లాంచ్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

|

హువాయి తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ మేట్ 20 ప్రొ ను రెండు రోజుల క్రితం లాంచ్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కంపెనీ అదే ఊపులో తన సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ హానర్ 8సి ను ఈ రోజు లాంచ్ చేయనుంది.ఈ హానర్ 8సి ఫోన్ తో పాటు హానర్ బ్యాండ్ 4 ను విడుదల చేయనుంది కంపెనీ.ఈ రోజు మధ్యాహ్నం 12:00 PM కు లాంచ్ ఈవెంట్ జరగనుంది. అమెజాన్ ఈ మేరకు తన అఫిషియల్ పేజీలో ఫోన్ కి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. ఈ మేరకు తన వెబ్ పేజీలో ఈ ఫోన్ కి సంబంధించి ఓ టీజర్ ను డిస్ ప్లేలో ఉంచింది.

బెస్ట్ టాప్ ఎండ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, సెలక్షన్ మీ చేతిలో ఉంది !బెస్ట్ టాప్ ఎండ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, సెలక్షన్ మీ చేతిలో ఉంది !

 ఫీచర్లు...

ఫీచర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 4 జీఈబ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర...

ధర...

32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.11,785, రూ.15వేల ధరలకు ఈ ఫోన్లు వినియోగదారులకు లభించనుంది.

6.26 ఇంచుల భారీ డిస్‌ప్లే....
 

6.26 ఇంచుల భారీ డిస్‌ప్లే....

6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

4000mAh batteryతో....

4000mAh batteryతో....

ఈ ఫోన్ 4000mAh batteryతో రానుంది. అలాగే ర్యామ్ విషయానికి వస్తే 4జిబి ర్యామ్ మైక్రో ఎస్ డి ద్వారా విస్తరణ సామర్థ్యం, 32/64జిబి ఇంటర్నల్ మెమొరీ , క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ వంటి ఫీచర్లను పొందుపరిచారు.

హానర్ బ్యాండ్ 4

హానర్ బ్యాండ్ 4

హానర్ బ్యాండ్ 4 లో 0.95 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 100 ఎంఏహెచ్ బ్యాటరీ 14 రోజుల యూసేజ్ టైం తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాకపోతే ఈ బ్యాండ్‌లో హార్ట్ రేట్ సెన్సార్ లేదు. ఇక బ్యాటరీ 77 ఎంఏహెచ్ కెపాసిటీ మాత్రమే కలిగి ఉంది.ఈ హానర్ బ్యాండ్ 4 సుమారు రూ.2000 ధరతో లభిస్తుంది .

 

 

హువాయి మేట్ 20 ప్రొ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

హువాయి మేట్ 20 ప్రొ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

6.39 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3డీ ఫేస్ అన్‌లాక్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ స్పీకర్లు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జ్, వైర్‌లెస్ క్విక్ చార్జ్.

Best Mobiles in India

English summary
Honor 8C, Honor Band 4 India launch today: Where and how to watch livestream, specifications, expected price, and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X