నవంబర్ 29న ఇండియాకి దూసుకొస్తున్న Honor 8C

చైనా మొబైల్ దిగ్గజం హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8సి ని గత నెలలో చైనా మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి అందరికీ విదితమే.

|

చైనా మొబైల్ దిగ్గజం హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8సి ని గత నెలలో చైనా మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ ఫోన్ ఇండియా మొబైల్ మార్కెట్లను కూడా తాకనుంది. November 29న భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది.

నవంబర్ 27న రానున్న హువాయి ఖరీదైన ఫోన్నవంబర్ 27న రానున్న హువాయి ఖరీదైన ఫోన్

ధర...

ధర...

32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.11,785, రూ.15వేల ధరలకు ఈ ఫోన్లు వినియోగదారులకు లభించనుంది. అమెజాన్ ఈ మేరకు తన అఫిషియల్ పేజీలో ఫోన్ కి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. ఈ మేరకు తన వెబ్ పేజీలో ఈ ఫోన్ కి సంబంధించి ఓ చిన్న వీడియోని డిస్ ప్లేలో ఉంచింది.

 4000mAh batteryతో....

4000mAh batteryతో....

ఈ ఫోన్ 4000mAh batteryతో రానుంది. 13 ఎంపీ, 2 ఎంపీ డ్యూయెల్ కెమెరాలతో పాటు ఆకర్షణీయమైన సెల్ఫీ కెమెరాను ఇందులో పొందుపరిచారు. అలాగే ర్యామ్ విషయానికి వస్తే 4జిబి ర్యామ్ మైక్రో ఎస్ డి ద్వారా విస్తరణ సామర్థ్యం, 32/64జిబి ఇంటర్నల్ మెమొరీ , క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ వంటి ఫీచర్లను పొందుపరిచారు.

హానర్ 8సి పూర్తి ఫీచర్లు

హానర్ 8సి పూర్తి ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 4 జీఈబ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Honor 8C to launch in India on November 29, will be Amazon exclusive more News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X