అమెజాన్ లో హానర్ ఫోన్ల పై అదిరిపోయే డీల్స్

దిగ్గజ చైనా మొబైల్ తయారీ కంపెనీ హానర్ అభిమానుల కోసం హానర్ డే సేల్ పేరుతో అమెజాన్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది.ఫిబ్రవరి 14న మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 18వ తేదీ వరకు కొనసాగుతుంది.

|

దిగ్గజ చైనా మొబైల్ తయారీ కంపెనీ హానర్ అభిమానుల కోసం హానర్ డే సేల్ పేరుతో అమెజాన్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది.ఫిబ్రవరి 14న మొదలైన ఈ సేల్ ఫిబ్రవరి 18వ తేదీ వరకు కొనసాగుతుంది.ఈ సేల్ లో భాగంగా Honor 8X, Honor Play, Honor 8C and Honor 7C వంటి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.ఈ ఆఫర్లను ఓ సారి పరిశీలిస్తే.

48 ఎంపి కెమెరాతో రెడ్‌మి నోట్ 7, రిలీజ్ డేట్ ఫిక్స్48 ఎంపి కెమెరాతో రెడ్‌మి నోట్ 7, రిలీజ్ డేట్ ఫిక్స్

Honor 8X

Honor 8X

Honor 8X (Midnight Black 4GB+64GB):ఆఫర్ ధర రూ.14,999
Honor 8X (Navy 4GB+64GB):ఆఫర్ ధర రూ.14,999
Honor 8X (Red 4GB+64GB): ఆఫర్ ధర రూ.14,999
Honor 8X (Navy Blue 6GB+64GB): ఆఫర్ ధర రూ.16,999
Honor 8X (Midnight Black 6GB+64GB): ఆఫర్ ధర రూ.16,999

ఫీచర్లు

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3650 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Honor Play

Honor Play

Honor Play (Midnight Black 4GB RAM+64GB): ఆఫర్ ధర రూ.16,999
Honor Play (Navy Blue 4GB RAM+64GB): ఆఫర్ ధర రూ.16,999
Honor Play (Ultra Violet 4GB RAM+64GB): ఆఫర్ ధర రూ.16,999

ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువావే కైరిన్ 970 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

Honor 8C

Honor 8C

Honor 8C (Blue 4GB+ 32 GB):ఆఫర్ ధర రూ.10,999
Honor 8C (Black 4GB+ 32 GB): ఆఫర్ ధర రూ.10,999

ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 4 జీఈబ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7C

Honor 7C

Honor 7C (Blue 3GB+ 32 GB): ఆఫర్ ధర రూ.8499
Honor 7C (Black 3GB+ 32 GB): ఆఫర్ ధర రూ.8499
Honor 7C (Gold 3GB+ 32 GB): ఆఫర్ ధర రూ.8499

ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Honor 8X, Honor Play, and more phones with up to Rs. 5,000 maximum discount on Amazon India: Deals listed here.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X