Home
Mobile

బడ్జెట్ ఫోన్లలో ఆల్‌రౌండర్ హానర్ 9 లైట్

హువాయి సబ్ బ్రాండ్ హానర్ లేటెస్ట్ గా Honor 9 Liteని మార్కెట్లోకి తీసుకువచ్చని సంగతి అందరికీ తెలిసిందే.

By Hazarath

హువాయి సబ్ బ్రాండ్ హానర్ లేటెస్ట్ గా Honor 9 Liteని మార్కెట్లోకి తీసుకువచ్చని సంగతి అందరికీ తెలిసిందే. 3జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో యూజర్లకు నచ్చిన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. డ్యూయెల్ లెన్స్ కెమెరా సెట్‌అప్‌తో పాటు అదిరిపోయే 1080p డిస్‌ప్లే‌తో పాటు 18:9 aspect ratioని కలిగి ఉంది. రోజువారి వినియోగదారుల చేతుల్లో ఈ ఫఓన్ స్టైలిష్ లుక్ తో మంచి అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. మాస్ వినియోగదారులను ఈ ఫోన్ ఎలా ఎందుకు ఆకట్టుకునేందుకు కొన్ని కారణాలను మీ ముందుకు తెస్తున్నాం ఓ లుక్కేయండి.

Premium glass unibody design

Premium glass unibody design

రూ. 15వేల సెగ్మెంట్ బడ్జెట్లో మంచి స్టైలిష్ ఫోన్ ఏదంటే నిస్సందేహంగా ఈ ఫోన్ అనే చెప్పవచ్చు. షైనీ గ్లాస్ ప్యానల్ తో ఈ ఫోన్ వినియోగదారులను ఇట్టే కట్టిపడేస్తుంది. కాగా ఇతర ఫోన్లు ఎక్కువగా ప్లాస్టిక్ ప్యానల్ తో వచ్చాయి. హానర్ 9 లైట్ Sapphire Blue, Midnight Black and Glacier Greyలాంటి మూడు రంగుల్లో వినియోగదారులకు లభిస్తోంది.

Taller 18:9 aspect ratio Screen with 1080p resolution

Taller 18:9 aspect ratio Screen with 1080p resolution

రెండు రకాల డ్యూయెల్ కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకువచ్చింది. 5.6-inch displayతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2,160x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే Games, videos and web pagesలాంటి పనులు చేసే సమయంలో ఇది మంచి అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

Most feature packed camera in its price-point

Most feature packed camera in its price-point

ఈ ధరలో మార్కెట్లో 4 కెమెరాలు ఉన్న ఫోన్లు చాలా తక్కువ. 13MP+2MP cameraతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. 9 లైట్ సెల్ఫీ కెమెరాలోని పానోరమా సెల్ఫీ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా హై-క్వాలిటీ గ్రూప్ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు. ఈ కెమెరాలోని స్మార్ట్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ షాట్ క్యాప్చుర్ అయ్యే సమయంలో గెస్ట్యర్స్‌తో పాటు స్మైల్స్‌ను సెన్స్ చేయగలుగుతుంది. 9 లైట్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా షూటర్స్ ద్వారా స్టన్నింగ్ పోర్ట్రెయిట్ షాట్స్‌ను యూజర్లు పొందవచ్చు. రేర్ కెమెరాను ఆపరేట్ చేస్తున్నపుడు పోర్ట్రెయిట్ మోడ్ లేదా వైడ్‌అపెర్చుర్ మోడ్ పై టాప్ చేసినట్లయితే హై-క్వాలిటీ పోర్ట్రెయిట్ షాట్‌ను క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది. ఫ్రంట్ కెమెరాలో నిక్షిప్తం చేసిన ‘పోర్ట్రెయిట్ మోడ్' అప్‌గ్రేడెడ్ బ్యూటీ అల్గారిథమ్‌తో వర్క్ అవుతుంది. స్కిన్ టోన్స్, కలర్, ఏజ్, జెండర్ ఇంక సబ్జెక్ట్స్ మధ్య తేడాలను ఈ అల్గారిథమ్‌ గుర్తించి తగిన విధంగా రిజల్ట్స్‌ను ప్రొవైడ్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 659తో ఈఫోన్ వచ్చింది. ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది. వేరింయట్ల విషయానికొస్తే ఇది 3GB RAM / 32GB of storage, 4GB RAM /64GB of storage లలో లభ్యమవుతోంది. FM radio, Bluetooth 4.2, Wi-Fi, 4G with VoLTE and USB-OTG.అదనపు ఆకర్షణలు.

 హానర్ 9 లైట్ ఫీచర్లు

హానర్ 9 లైట్ ఫీచర్లు

18: 9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు 5.65 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్ప్లేతో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి వేరియెంట్స్ వరుసగా రూ .10,999, రూ .14,999.
హువావ్ హానర్ 9 లైట్ స్పెషిఫికేషన్స్
5.65 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 2.5 డి ఎమ్ 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకార్ ప్రాసెసర్, 3/4 జీబి ర్యామ్, 32/64 జీబి స్టోరేజ్, 256 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ సెల్ఫ్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4 జీ వివోఎల్టీ, బ్లూటూత్ 4.2, 3000 ఎఎహెచ్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor 9 Lite is the all-rounder of budget Android smartphones More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X