Home
Mobile

అదిరే ఫీచర్లతో హానర్ 9 లైట్ వచ్చేసింది !

చైనా దిగ్గజం హువాయి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది.

By Hazarath

చైనా దిగ్గజం హువాయి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పటికే గత జూన్‌లో హానర్ 9 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసిన సంగతి విదితమే. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.14,590, రూ.17,500 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. కాగా అతి త్వరలో ఇండియాకి ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

Honor 9 lite

హానర్ 9 లైట్ ఫీచర్లు
5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor 9 lite smartphone launched in China Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X