Home
Mobile

స్మార్ట్‌ఫోన్ల రంగంలో మరో విప్లవం, 4 కెమెరాలతో Honor 9i

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 9ఐను విడుదల చేసింది. రూ.17,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి లభ్యం కానుంది.

By Hazarath

స్మార్ట్‌ఫోన్ల రంగంలో మరో విప్లవం సృష్టించడానికి హానర్ రెడీ అయింది. 4 కెమెరాలతో తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 9ఐను విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.17,999 ధరకు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి లభ్యం కానుంది. నాలుగు కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకత కాగా 64 జీబీ అంతర్గత మెమెరీ ఈ ఫోన్ సొంతం.

Honor 9i

హువావే హానర్ 9ఐ ఫీచర్లు:
5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, లౌడ్ స్పీకర్, కిరిన్ 659 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ర్యామ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13+2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 16+2 మెగాపిక్సల్ రియర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకత. 3340 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2.

Best Mobiles in India

English summary
Honor 9i With Four Cameras, 5.9-Inch FullView Display Launched in India: Price, Specifications Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X