Home
Mobile

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న హానర్ 9N !

హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ రంగంలో మరో విప్లవం సృష్టించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన 9N మార్కెట్లోకి విడుదల చేసింది.

By Anil

హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ రంగంలో మరో విప్లవం సృష్టించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన 9N మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ రోజు 12pm నుంచి హానర్ 9N అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 5.84-inch Full HD+ displayతో పాటు 13MP+2MP డ్యూయెల్ లెన్స్ కెమెరాతో వచ్చిన ఈ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఫీచర్ల విషయానికొస్తే..

హానర్ 9N ఫీచర్లు

హానర్ 9N ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

ధర.....

ధర.....

3 జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ .13,999గా ,4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ .15,999గా, 4 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ .19,999 గా కంపెనీ నిర్ణయించింది.

గేమింగ్ ప్రియులకు నచ్చేలా...

గేమింగ్ ప్రియులకు నచ్చేలా...

ఈ ఫోన్ ప్రధానంగా గేమింగ్ ప్రియులకు నచ్చేలా డిజైన్ చేశారు. పుల్ ఐపీఎస్ LCD FullView displayతో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనుంది. పుల్ వ్యూ స్క్రీన్ ద్వారా ఆకట్టుకునే రంగులో గేమ్ ఆడేవారికి టీవీ ముందు కూర్చుని ఆడుతున్న అనుభూతిని కలిగించనుంది.

Eye comfort ఫీచర్ తో....

Eye comfort ఫీచర్ తో....

Eye comfort ఫీచర్ తో రావడం వల్ల యూజర్లు తమకు ఇష్టమైన బుక్స్ కాని వెబ్ సైట్లు కాని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు కళ్లకు ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తుంది. యూజర్లు కంఫర్టబుల్ అనుభవాన్ని దీని ద్వారా పొందుతారు.

మల్టీ టాస్క్ ఫీచర్ ద్వారా....

మల్టీ టాస్క్ ఫీచర్ ద్వారా....

మల్టీ టాస్క్ ఫీచర్ ద్వారా డైనమిక్ విజువల్ అనుభూతిని మీరు అందుకోవచ్చు. మీరు సోషల్ మీడియాలో ఏదైనా వీడియోని కిందకు పైకి నెడుతున్నప్పుడు మీరు అది స్ట్రక్ అవడం కాని లేక ఇబ్బందికి గురిచేయడం కాని జరగదు.

ఇతర ఆఫర్లు....

ఇతర ఆఫర్లు....

ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ రూ . 2000 డిస్కౌంట్ ప్రకటించింది. EMI లో ఈ హానర్ 9N కొనాలి అనుకున్నవారు నెలకు రూ. 2,334 చెల్లిస్తే చాలు. యాక్సిస్ క్రెడిట్ కార్డు తో కొనుగులో చేసినవారికి 5% డిస్కౌంట్ లభిస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ కొన్నవారికి జియో రూ.2200 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. క్యాష్ బ్యాక్ తో పాటు 100 జీబీ అదనపు మొబైల్ డేటా జియో యూజర్లకు లభిస్తుంది. అలాగే మింత్రాకు చెందిన రూ.1200 విలువైన వోచర్లు లభిస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor 9N Sale in India Today on Flipkart, HiHonor Store: Price, Specifications, Features.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X