Home
Mobile

హానర్ ఫోన్లపై భారీగా ధర తగ్గింపు , రూ.5000 వరకు

హువాయి సబ్ బ్రాండ్ హానర్ ఇండియాలో Honor days పేరుతో ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది

హువాయి సబ్ బ్రాండ్ హానర్ ఇండియాలో Honor days పేరుతో ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది.ఈ సేల్ ఈ రోజు అనగా సెప్టెంబర్ 18న మొదలై సెప్టెంబర్ 21న ముగియనుంది. విక్రయ సమయంలో, Shenzhen చెందిన మొబైల్ హానర్ 9N, హానర్ 7S, హానర్ 9i మరియు హానర్ 10 వంటి స్మార్ట్ ఫోన్ల పై పలు డిస్కౌంట్లను మరియు ఆఫర్లను అందిస్తున్నారు.దీంతోపాటు సేల్ సమయంలో హానర్ 7S స్మార్ట్ ఫోన్ పై స్పెషల్ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్నారు. ఈ ఫ్లాష్ సేల్ సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12:00pm కి మొదలవుతుంది.

HDFC క్రెడిట్ కార్డు....

HDFC క్రెడిట్ కార్డు....

HDFC క్రెడిట్ కార్డు ఉపయోగించి EMI ట్రాన్సాక్షన్ చేసిన వారికి 5% డిస్కౌంట్ లభిస్తుంది.

హానర్ 9N ఫీచర్లు (ఆఫర్ ధర రూ. 11,999) ....

హానర్ 9N ఫీచర్లు (ఆఫర్ ధర రూ. 11,999) ....

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 7S ఫీచర్లు (ఆఫర్ ధర రూ. 6,999) ....

హానర్ 7S ఫీచర్లు (ఆఫర్ ధర రూ. 6,999) ....

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Quad-Core Mediatek MT6739, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 9i ఫీచర్లు  (ఆఫర్ ధర రూ. 14,999)....

హానర్ 9i ఫీచర్లు (ఆఫర్ ధర రూ. 14,999)....

5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, లౌడ్ స్పీకర్, కిరిన్ 659 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ర్యామ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13+2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 16+2 మెగాపిక్సల్ రియర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకత. 3340 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2.

హాన‌ర్ 10 ఫీచ‌ర్లు (ఆఫర్ ధర రూ. 27,999)....

హాన‌ర్ 10 ఫీచ‌ర్లు (ఆఫర్ ధర రూ. 27,999)....

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 24 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3320 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 

 

Best Mobiles in India

English summary
Honor Days on Flipkart: Honor 9i, Honor 10 at discount; offers on other smartphones.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X