దుమ్మురేపే దసరా సేల్, రూపాయికే హానర్ ఫోన్!
చైనా దిగ్గజం హానర్ ఇండియాలో దసరా మరియు దీపావళి సందర్భంగా ప్రత్యేక సేల్ ని నిర్వహిస్తోంది. దసరా సేల్ మాత్రం ఈ నెల 10వ తేదీన ప్రారంభమై 15వ్ తేదీన ముగియబోతుంది .
చైనా దిగ్గజం హానర్ ఇండియాలో దసరా మరియు దీపావళి సందర్భంగా ప్రత్యేక సేల్ ని నిర్వహిస్తోంది. దసరా సేల్ మాత్రం ఈ నెల 10వ తేదీన ప్రారంభమై 15వ్ తేదీన ముగియబోతుంది . అయితే ఇది కేవలం కంపెనీ వెబ్‌సైట్ అలాగే స్టోర్లలో మాత్రమే యూజర్లకు లభిస్తోంది. ఇందులో పలు హానర్ ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలు లభిస్తున్నాయి. దీంతోపాటు సేల్ సమయంలో రూ.1కే పలు హానర్ ఫోన్లను పొందే అవకాశం కల్పిస్తున్నారు .

సేల్‌లో భాగంగా ఫోన్లు కొనుగోలు చేసిన వారికి రూ.4వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.దీంతో పాటు రూ.1800 విలువ చేసే కూపన్స్ కూడా లభించబోతున్నాయి వీటితో ఇతర ప్రాడెక్ట్స్ ను కొనుగోలు చేసుకోవచ్చు. మీరు కొన్న హానర్ ఫోన్లలో వొడాఫోన్ సిమ్ ఉపయోగించాలనుకుంటే, మీరు ఆ ఫోన్ పై రూ. 2,200 క్యాష్ బ్యాక్ మరియు 50GB 4G డేటా పొందుతారు .అదే Jio వినియోగదారులు 12 నెలల 120GB ఉచిత డేటా పొందవచ్చు.

Honor 7S
5.45 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ , ఆండ్రాయిడ్ 8.1 ఓరియో , 1440 x 720 పిక్సల్స్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్ , 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం , 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , 3020 ఎంఏహెచ్ బ్యాటరీ .

Honor 9N
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్, 2.36 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, రియర్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor Play
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కిరిన్ 970 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ/6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ , 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 8.1 Oreo , 4జీ వీవోఎల్‌టీఈ , బ్లూటూత్ 4.2.

Honor 7A
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7C
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 9 Lite
5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 8 Pro
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Honor Band 3
0.91 ఇంచుల పోలెడ్ డిస్‌ప్లే
బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ
Pedometer, Sleep tracker, Exercise tracker, Sedentary reminder
Continuous Heart rate sensor
Call and Message notification, Incoming call mute function Water and dust resistant (50 meter / 5 ATM)
105mAh బ్యాటరీ


Click it and Unblock the Notifications








