మరో సంచలనం: నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ సేల్

Written By:

స్మార్ట్‌పోన్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. నిమిషాల్లోనే ఫోన్లన్నీ సేల్ అయిపోయాయి. వివరాల్లోకెళితే తాము ప్రవేశపెట్టిన హానర్ హోలీ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లు నిమిషాల్లోనే అమ్ముడుపోయాయని హువాయ్ సంస్థ తెలిపింది.

Read more: రూ.68కే ఐఫోన్ 5ఎస్, స్నాప్‌డీల్‌లో సంచలనం!

మరో సంచలనం: నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ సేల్

ఫ్లిప్‌కార్ట్ లో ఫిబ్రవరి 15న అర్ధరాత్రి మొదటిసారి భారత్‌లో అమ్మకాలు ప్రారంభించగా నిమిషాల్లో ఫోన్లు అన్నీసేల్ అయిపోయాయని హువాయ్ ఇండియా కన్జుమర్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ అలెన్ వాంగ్ వెల్లడించారు. ముఖ్యంగా గోల్డ్ కలర్ ఫోన్లకు డిమాండ్ అధికంగా ఉందని తెలిపారు.

Read more: షాక్: ఆపిల్ 4ఎస్, 5సీ అమ్మకాలు ఇండియాలో బంద్!

మరో సంచలనం: నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ సేల్

భారత్ లో తమ ఫోన్లకు వచ్చిన స్పందన తమను థ్రిల్ కు గురిచేసిందని చెప్పారు. ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని హానర్ హోలీ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లను డిజైన్ చేసినట్టు తెలిపారు. అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచామని చెప్పారు. రివర్స్ చార్జింగ్ తో ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్ కు మైక్రో-బీ, మైక్రో-బీ యూఎస్ బీ కేబుల్ ద్వారా పవర్ షేర్ చేయొచ్చని చెప్పారు. దీని ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హానర్ హోలీ 2 ప్లస్ ఫీచర్స్

2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ,

హానర్ హోలీ 2 ప్లస్ ఫీచర్స్

128 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజీ, 64-బిట్ క్వాడ్ ప్రాసెసర్

హానర్ హోలీ 2 ప్లస్ ఫీచర్స్

13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా

హానర్ హోలీ 2 ప్లస్ ఫీచర్స్

4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ తో పాటు జీఎస్ఎం, సీడీఎంఏ, డబ్ల్యూసీడీఎంఏ సపోర్ట్

హానర్ హోలీ 2 ప్లస్ ఫీచర్స్

ఫ్లిప్ కార్ట్‌లో దీని ధర రూ.8,499

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Honor Holly 2 Plus Gold sold out within minutes of the first sale
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot