హానర్ నుంచి బడ్జెట్ ధరలో హానర్ హోలీ 4 ప్లస్
హువాయ్‌కి చెందిన టెర్మినల్ బ్రాండు హానర్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ హోలీ 4 ప్లస్ ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది.
హువాయ్‌కి చెందిన టెర్మినల్ బ్రాండు హానర్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ హోలీ 4 ప్లస్ ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోన్ అక్టోబర్‌లో లాంచ్ చేసిన హానర్ హోలీ 4కి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్ అని కంపెనీ తెలిపింది. కాగా ఈ ఫోన్ ధర రూ. 13,999. యంగ్ యూజర్ల టార్గెట్‌గా వచ్చిన ఈ ఫోన్ అన్ని హానర్ పార్టనర్ స్టోర్లలో ఇది విక్రయానికి అందుబాటులోకి వచ్చింది.

హానర్ హోలీ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు
మెటల్ బాడీ
5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 435 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్
32జీబీ ఆన్‌బోర్డు స్టోరేజ్
128జీబీ వరకు విస్తరణ మెమరీ
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో అందుబాటు


Click it and Unblock the Notifications