Home
Mobile

రూ. 11,999 ధరలో హానర్ హోలి వచ్చేసింది

చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం హువాయి హానర్‌ హోలి–4 పేరిట బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను దేశీ మార్కెట్లోకి విడుదల చేసింది.

By Hazarath

చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం హువాయి హానర్‌ హోలి-4 పేరిట బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను దేశీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రోజు నుంచి ఎంపిక చేసిన రీటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ అమ్మకాలు సాగుతాయని కంపెనీ తెలిపింది. ఈ డివైస్ గ్రే, గోల్డ్, సిల్వర్ కలర్స్‌లో యూజర్లకు లభ్యమవుతుంది. ఫీచర్ల విషయానికొస్తే..

8.2mm ధిక్ మెటల్ డిజైన్‌తో

8.2mm ధిక్ మెటల్ డిజైన్‌తో

Honor Holly 4 ఫోన్ ప్రత్యేకంగా 8.2mm ధిక్ మెటల్ డిజైన్‌తో రూపొందించబడింది. 5 ఇంచ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్ రిజల్యూషన్ 1280 x 720 pixels.

ప్రాసెసర్‌

ప్రాసెసర్‌

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఆక్టాకోర్‌ 64బిట్‌ ప్రాసెసర్‌ మీద ఈ ఫోన్ పనిచేస్తుంది.

ర్యామ్

ర్యామ్

3జీ ర్యామ్, 32 స్టోరేజీ, 128జీబీ వరకు పెంచుకునే సౌకర్యం

కెమెరా

కెమెరా

వెనుక భాగంలో 13 మెగా పిక్సల్స్, ముందు భాగంలో 5 మెగా పిక్సల్స్‌ కెమెరా ఉన్నాయి.

బ్యాటరీ

బ్యాటరీ

3,020 ఎంఏహెచ్‌ బ్యాటరీ, బ్యాక్ ప్యానల్ వద్ద ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్.

Best Mobiles in India

English summary
Honor Holly 4 with 3020mAh battery, Android Nougat launched in India at Rs 11,999 Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X