అదిరిపోయే ఫీచర్లతో చైనా మార్కెట్లో లాంచ్ అయిన Honor 8X, 8X MAX

హువాయి సబ్ బ్రాండ్ హానర్ తన నూతన స్మార్ట్‌ఫోన్లు Honor 8X, 8X MAX లను సెప్టెంబర్ 5వ తేదీన చైనాలో విడుదల చేసింది . చైనాలోని 'వెయిబో' సోషల్ మీడియా వేదికగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదలచేసింది .

By Anil
|

హువాయి సబ్ బ్రాండ్ హానర్ తన నూతన స్మార్ట్‌ఫోన్లు Honor 8X, 8X MAX లను సెప్టెంబర్ 5వ తేదీన చైనాలో విడుదల చేసింది . చైనాలోని 'వెయిబో' సోషల్ మీడియా వేదికగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదలచేసింది . Honor 7X విజయవంతం కావడంతో Honor 8X, 8X MAX ను హానర్ కంపెనీ మార్కెట్ లోకి తీసుకొచ్చింది . ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్లు బ్లూ, బ్లాక్ కలర్ వేరియెంట్లలో లభించనున్నాయి. Honor 8X ప్రారంభ ధర రూ. 14,750 , 8X MAX ప్రారంభ ధర రూ.15,800 గా కంపెనీ నిర్ణయించింది.

Honor 8X ఫీచర్స్ ....

Honor 8X ఫీచర్స్ ....

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే , 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ,4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ ,ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ,20+2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు ,16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ,4జీ వీవోఎల్‌టీఈ ,హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ , 3650 ఎంఏహెచ్ బ్యాటరీ .

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే....

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే....

ఇందులో 6.5 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫిక్సల్ రిజల్యూషన్ 2340 x 1080 గా ఉంది. యూజర్లకు మంచి వ్యూయింగ్ అనుభూతిని కలిగించేదుకు ఈ భారీ డిస్‌ప్లే తోడ్పడనుంది.

కెమెరా విషయానికొస్తే....

కెమెరా విషయానికొస్తే....

వెనుక భాగంలో 20+2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరాల ను ఇచ్చారు . దీని ద్వారా ఫోటో తీసుకున్నప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముందు భాగం లో సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్...

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్...

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 710తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ/6జీబీ ర్యామ్ 64/128 జీబీ స్టోరేజ్ లలో లభ్యమవుతోంది.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ...

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ...

ఈ Honor 8X స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3650 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

Honor 8X Max ఫీచర్స్...

Honor 8X Max ఫీచర్స్...

7.12 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే , 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ , 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ , 4జీబీ ర్యామ్ 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో , 16+2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , ఫింగర్‌ప్రింట్ సెన్సార్ , 4జీ వీవోఎల్‌టీఈ , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ , 4900 ఎంఏహెచ్ బ్యాటరీ

7.12 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే....

7.12 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే....

ఇందులో 7.12 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫిక్సల్ రిజల్యూషన్ 2340 x 1080 గా ఉంది. యూజర్లకు మంచి వ్యూయింగ్ అనుభూతిని కలిగించేదుకు ఈ భారీ డిస్‌ప్లే తోడ్పడనుంది.

కెమెరా విషయానికొస్తే....

కెమెరా విషయానికొస్తే....

వెనుక భాగంలో 16+2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరాల ను ఇచ్చారు. కాగా ఈ కెమెరా ఆటో ఫ్లాష్ తో వచ్చింది . దీని ద్వారా ఫోటో తీసుకున్నప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముందు భాగం లో సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్...

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్...

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది. Qualcomm's Snapdragon 636 తో ఈ ఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్ 64/128 జీబీ స్టోరేజ్ లలో లభ్యమవుతోంది.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ...

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ...

ఈ 8X Max స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 4900 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

గతంలో వచ్చిన Honor 7X  ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి....

గతంలో వచ్చిన Honor 7X ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి....

5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డి స్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Honor unwraps large 8X and larger 8X Max with dual cams and notches.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X