Just In
- 1 hr ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 22 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 24 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- Finance
Union Budget 2023: బడ్జెట్ ఫోకస్ సప్తర్షులపైనే.. ఏడు అడుగులతో ముందుకు భారతావని..
- News
ఆకాశంలో ఆకుపచ్చ అద్భుతం: అప్పట్లో రాతియుగంలో.. మళ్ళీ ఇప్పుడు.. ఇలా చూడండి!!
- Sports
Team India : నువ్వు ఉమ్రాన్ కాదు.. ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుంటే కష్టమే.. యువపేసర్‌కు సలహా!
- Lifestyle
తల్లి తన కూతురికి మొదటి రుతుక్రమంపీరియడ్స్ గురించి ఏం చెప్పాలో తెలుసా?మొదటి పీరియడ్‌కి ఎలా ప్రిపేర్ చేయాలి
- Movies
SSMB28: మహేశ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలి రేంజ్ పవర్ఫుల్ రోల్లోనే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
6జిబి ర్యామ్‌తో Honor View 10, ఆఫర్లతో అమెజాన్ ఎక్స్‌క్లూజివ్..
హువాయి సబ్ బ్రాండ్ హానర్ తన సరికొత్త సీరిస్ లో హానర్ వ్యూ 10ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి వచ్చింది. కాగా దీని ధరను కంపెనీ రూ.29,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ OnePlus 5T, Xiaomi Mi MIX 2, Nokia 8 లాంటి ఫోన్లకు మంచి పోటీనివ్వనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ ఫోన్ Midnight Black and Navy Blue colour వేరియంట్లలో లభించనుంది.

హానర్ వ్యూ 10 ఫీచర్లు
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా..
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.1500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఈఎమ్ఐలో కొనుగోలు చేసిన వారికి అదనపు ఛార్జీలు ఏమీ ఉండవని కంపెనీ తెలిపింది.

ఎయిర్‌టెల్ 90జిబి ఫ్రీ డేటాను..
ఈ ఫోన్ కొనుగోలు దారులకు ఎయిర్‌టెల్ 90జిబి ఫ్రీ డేటాను ఆఫర్ చేస్తోంది. ప్రతి రీ ఛార్జ్ మీద ప్రీపెయిడ్ యూజర్లు 15 జిబి డేటాను అలాగే పోస్ట్ పెయిడ్ యూజర్లు 15జిబి డేటాను ఆరు నెలలపాటు పొందుతారు.

రూ.349తో రీఛార్జ్
అయితే ఫ్రీపెయిడ్ యూజర్లు రూ.349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.499పైన ఉన్న పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470