జనవరి 8న హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్, ఇండియాలో గ్రాండ్ ఈవెంట్

Written By:

లండన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఈవెంట్లో హువాయి సబ్ బ్రాండ్ హానర్ తన ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్ Honor View 10ని విడుదల చేసింది. కాగా ఈ ఫోన్‌ను జనవరి 8న గ్రాండ్ ఈవెంట్ ద్వారా ఇండియాకి పరిచయం చేస్తామని హానర్ తెలిపింది. గత వారం చైనాలో Honor v10 తొలిసారిగా ఆవిష్కరించిన సంగతి విదితమే. కాగా Honor View 10 ధరను EUR 499గా కంపెనీ ప్రకటించింది. ఇది మన ఇండియాలో సుమారు రూ.38 వేలు ఉంటుందని అంచనా.

షియోమి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ Mi Mix 2పై రూ.5 వేలు తగ్గింపు

జనవరి 8న హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్, ఇండియాలో గ్రాండ్ ఈవెంట్

హువావే హానర్ వ్యూ 10 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

English summary
Honor View 10 Launched Globally, Will Go on Sale in India on January 8 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot