Home
Mobile

జనవరి 29న ఇండియా మార్కెట్లోకి రానున్న హానర్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్

హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ల రంగంలో మరో విప్లవం సృష్టించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన Honor View 20 ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనుంది.

హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ల రంగంలో మరో విప్లవం సృష్టించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన Honor V20 ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనుంది.ఈ నెల 29న ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది. కాగా V సిరీస్‌లో వ‌చ్చిన టాప్ ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఇదే.ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెమెరాను అమ‌ర్చారు.చైనా మార్కెట్లో Honor V20 స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది.ధర ఫీచర్లు ఒకసారి పరిశిలిస్తే...

ఫీచ‌ర్లు

ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 2310 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

ధర

ధర

ఈ Honor View 20 స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది . మొదటి వేరియంట్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ధర రూ.30,428 కాగా రెండవ వేరియంట్ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ధ‌ర రూ.35,500,మూడవ వేరియంట్ 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ధ‌రరూ.40,560.

డిస్‌ప్లే

డిస్‌ప్లే

6.4 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2340x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనబరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 980తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ/8జీబీ ర్యామ్. 128జీబీ/256 స్టోరేజ్ లలో లభ్యమవుతోంది. FM radio, Bluetooth 5.0, Wi-Fi, 4G with VoLTE, USB Type-C . అదనపు ఆకర్షణలు.

కెమెరా

కెమెరా

రెండు రకాల డ్యూయెల్ కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది .బ్యాక్ కెమెరా విషయానికొస్తే 48మెగాపిక్సల్ cameraతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు .సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 25మెగాపిక్సల్ తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ

ఈ Honor V20 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 4000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
HONOR VIEW 20 WITH 48 MP CAMERA TO BE LAUNCHED IN INDIA ON 29 JANUARY.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X