6 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై నమ్మశక్యం కాని డిస్కౌంట్లు!
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ మొబైల్ ఫోన్‌ల విక్రయాల విభాగంలో తన పరిధిని మరింత విస్తరించుకుంటూ గ్లోబల్ బ్రాండ్‌లకు పోటీగా నిలుస్తోంది. ఇటీవల విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు పోటీగా మైక్రోమ్యాక్స్ సరికొత్త కాన్వాస్4ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ సైట్లు పలు మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను భారీ రాయితీలను ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.......

6 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై నమ్మశక్యం కాని డిస్కౌంట్లు!
1.) మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హెచ్‌డి (బ్లాక్), Micromax A116 Canvas HD (Black):
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ88 కాన్వాస్ మ్యూజిక్ (బ్లాక్), Micromax A88 Canvas Music (Black):
2.) మైక్రోమ్యాక్స్ ఏ88 కాన్వాస్ మ్యూజిక్ (బ్లాక్), Micromax A88 Canvas Music (Black):
4.5 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెర,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
హైడెఫినిషన్ రికార్డింగ్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ72 కాన్వాస్ వైవా (బ్లాక్),Micromax A72 Canvas Viva (Black):
3.) మైక్రోమ్యాక్స్ ఏ72 కాన్వాస్ వైవా (బ్లాక్),Micromax A72 Canvas Viva (Black):
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్ (వైట్),Micromax A111 Canvas Doodle (White):
4.) మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్ (వైట్),Micromax A111 Canvas Doodle (White):
5.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకనే సౌలభ్యత,
లి-పాలిమర్ 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ ఏ115 కాన్వాస్ 3డీ (బ్లాక్),Micromax A115 Canvas 3D (Black):
5.) మైక్రోమ్యాక్స్ ఏ115 కాన్వాస్ 3డీ (బ్లాక్),Micromax A115 Canvas 3D (Black):
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 ప్లస్ ఏ110క్యూ (Micromax Canvas 2 Plus A110Q):
6.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 ప్లస్ ఏ110క్యూ (Micromax Canvas 2 Plus A110Q):
5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
హైడెఫినిషన్ రికార్డింగ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:


Click it and Unblock the Notifications