హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు!

|

యాపిల్ కొత్త వర్షన్ ఫోన్‌లు ‘ఐఫోన్ 5ఎస్' ఇంకా ‘ఐఫోన్ 5సీ'లను త్వరలో ఆసియా మార్కెట్లో విడుదల చేయబోతున్న నేపధ్యంలో యాపిల్ తన పాత ఐఫోన్ మోడళ్ల పై తగ్దింపు ధరలను ప్రకటించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కుపర్టినో టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా తన కొత్త వర్షన్ మొబైల్ ప్లాట్‌ఫామ్ ఐఓఎస్-7 పై స్పందించే ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో పట్టు సాధించేందుకు యాపిల్ ఇప్పటికే అనేక డిస్కౌంట్స్ ఇంకా ఈఎమ్ఐ తరహా స్కీమ్‌లను ఆఫర్ చేస్తోంది.

 

ఆన్‌లైన్ రిటైలింగ్ మార్కెట్లో పలువురు యాపిల్ ఐఫోన్‌ల పై ప్రత్యేక డీల్స్‌ను అందిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా ఆన్‌లైన్ మార్కెట్లో 5 యాపిల్ ఐఫోన్ మోడళ్ల పై అందిస్తున్న ప్రత్యేక డీల్స్‌‍కు సంబంధించిన వివరాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 5 (Apple iPhone 5):

4 అంగుళాల మల్టీ-టచ్ వైడ్‌స్ర్కీన్, ఐఓఎస్-6 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఐఓఎస్ 6.1.3), యాపిల్ ఏ6 డ్యూయల్-కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, బ్లూటూత్ 4.0 వైర్‌లెస్ టెక్నాలజీ, నాన్-రిమూవబుల్ లై-పో 1440 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్5 తాజా ధర రూ.36,500. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

యాపిల్ ఐఫోన్ 4ఎస్ (Apple iPhone 4S):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఐఓఎస్ -5 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఐఓఎస్ 6.1.3, ఐఓఎస్ 7.0), యాపిల్ ఏ5 చిప్‌సెట్, డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ కార్టెక్స్ - ఏ9, పవర్ వీఆర్ ఎస్‌జిఎక్స్543ఎంపీ2 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ సపోర్ట్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబి ర్యామ్, నాన్-రిమూవబుల్ లై-పో 1432 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 4ఎస్ తాజా ధర రూ.28,500. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

యాపిల్ ఐఫోన్ 4 (Apple iPhone 4):

3.5 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఐఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఐఓఎస్ 6.1.3, ఐఓఎస్ 7.0), యాపిల్ ఏ4 చిప్‌సెట్, 1గిగాహెట్జ్ కార్టెక్స్-ఏ8 ప్రాసెసర్, పవర్ వీఆర్ ఎస్‌జి‌ఎక్స్535 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 2592 x 1936పిక్సల్స్), ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
నాన్-రిమూవబుల్ బ్యాటరీ లై-పో 1420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్4 ప్రస్తుత ధర రూ.21,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

యాపిల్ ఐఫోన్ 3జీ ( Apple iPhone 3G):

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఐఓఎస్ 4.2.1, 412మెగాహెట్జ్ ఆర్మ్11 ప్రాసెసర్, పవర్‌వీఆర్ ఎంబీఎక్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 128 ఎంబి ర్యామ్, మెమెరీ వేరియంట్స్ 8జీబి, 16జీబి, నాన్-రిమూవబుల్ లియోన్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 3జీ ప్రస్తుత ధర రూ.14,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

యాపిల్ ఐఫోన్ 3జీఎస్ (Apple iPhone 3GS):

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఐఓఎస్-3 ఆపరేటింగ్ సిస్టం, (అప్‌గ్రేడబుల్ టూ ఐఓఎస్ 6.1.3), 600 మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్ 535 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 256 ఎంబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ స్టోరేజ్ వేరియంట్స్ 16జీబి, 32జీబి, 64జీబి,
నాన్-రిమూవబుల్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 3జీఎస్ ప్రస్తుత ధర రూ. 11,399, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు!

హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు!

యాపిల్ ఐఫోన్ 5 (Apple iPhone 5):

4 అంగుళాల మల్టీ-టచ్ వైడ్‌స్ర్కీన్,
ఐఓఎస్-6 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఐఓఎస్ 6.1.3),
యాపిల్ ఏ6 డ్యూయల్-కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
బ్లూటూత్ 4.0 వైర్‌లెస్ టెక్నాలజీ,
నాన్-రిమూవబుల్ లై-పో 1440 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్5 తాజా ధర రూ.36,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు!
 

హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు!

యాపిల్ ఐఫోన్ 4ఎస్ (Apple iPhone 4S):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఐఓఎస్ -5 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఐఓఎస్ 6.1.3, ఐఓఎస్ 7.0),
యాపిల్ ఏ5 చిప్‌సెట్, డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ కార్టెక్స్ - ఏ9, పవర్ వీఆర్ ఎస్‌జిఎక్స్543ఎంపీ2 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ సపోర్ట్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబి ర్యామ్,
నాన్-రిమూవబుల్ లై-పో 1432 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 4ఎస్ తాజా ధర రూ.28,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు

హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు

యాపిల్ ఐఫోన్ 4 (Apple iPhone 4):

3.5 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఐఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఐఓఎస్ 6.1.3, ఐఓఎస్ 7.0), యాపిల్ ఏ4 చిప్‌సెట్, 1గిగాహెట్జ్ కార్టెక్స్-ఏ8 ప్రాసెసర్, పవర్ వీఆర్ ఎస్‌జి‌ఎక్స్535 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 2592 x 1936పిక్సల్స్), ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),  నాన్-రిమూవబుల్ బ్యాటరీ లై-పో 1420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్4 ప్రస్తుత ధర రూ.21,990 కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు

హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు

యాపిల్ ఐఫోన్ 3జీ ( Apple iPhone 3G):

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఐఓఎస్ 4.2.1,
412మెగాహెట్జ్ ఆర్మ్11 ప్రాసెసర్, పవర్‌వీఆర్ ఎంబీఎక్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
128 ఎంబి ర్యామ్,
మెమెరీ వేరియంట్స్ 8జీబి, 16జీబి,
నాన్-రిమూవబుల్ లియోన్ బ్యాటరీ.
ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 3జీ ప్రస్తుత ధర రూ.14,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు

హాట్ డీల్స్: యాపిల్ ఫోన్‌ల పై ప్రత్యేక ధర తగ్గింపు

యాపిల్ ఐఫోన్ 3జీఎస్ (Apple iPhone 3GS):

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఐఓఎస్-3 ఆపరేటింగ్ సిస్టం, (అప్‌గ్రేడబుల్ టూ ఐఓఎస్ 6.1.3),
600 మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్ 535 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
256 ఎంబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ స్టోరేజ్ వేరియంట్స్ 16జీబి, 32జీబి, 64జీబి,
నాన్-రిమూవబుల్ బ్యాటరీ.
ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 3జీఎస్ ప్రస్తుత ధర రూ. 11,399,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X