10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. అదిరిపోయే పండుగ డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.......
సామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ ప్రో
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2:
5.2 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ కనెక్టువిటీ,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2:
4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
768ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, జీపీఆర్ఎస్, 3జీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3
5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ వోక్టాకోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎష్ ఎల్టీఈఏ కనెక్టువిటీ,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్:
3.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫైన, యూఎస్బీపోర్ట్, 3జీ, ఏజీపీఎష్,
1820ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ జెడ్
5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
సామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ ప్రో
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్, ఎడ్జ్, జీపీఆర్ఎస్,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో డ్యుయోస్:
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ టీఎఫ్టీ డిస్‌ప్లే,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ఏ5 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 4.0, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ,
1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ 2 డ్యుయోస్:
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, 3జీ, యూఎస్బీ పోర్ట్,
1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ జూమ్
4.3 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1.5జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, జీపీఎష్, బ్లూటూత్ వీ4.0,
2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

10 లేటెస్ట్ వర్షన్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే పండుగ డిస్కౌంట్లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ
4.3 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వైఫై, జీపీఎస్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications