నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

|

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, ఎంట్రీ లెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ విభాగంలో నోకియా తన సామర్ధ్యాన్ని నిరూపితం చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్య తరగితి మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించిన నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక రకాల డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ డీల్స్ పై దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న 10 చవక ధర డ్యూయల్ సిమ్ నోకియా మొబైల్ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

 

నోకియా 503: డ్యుయల్ సిమ్, 3 అంగుళాల క్వాగా స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, నోకియా ఆషా 1.2 ఆపరేటింగ్ సిస్టం, 128ఎంబిఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 64ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు..3జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 3.0, స్లామ్ ఫీచర్, ఎఫ్ఎమ్ రేడియో,1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల టాక్‌టైమ్, 480 గంటల స్టాండ్‌బై టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా 503:

డ్యుయల్ సిమ్, 3 అంగుళాల క్వాగా స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, నోకియా ఆషా 1.2 ఆపరేటింగ్ సిస్టం, 128ఎంబిఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 64ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు..3జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 3.0, స్లామ్ ఫీచర్, ఎఫ్ఎమ్ రేడియో,1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల టాక్‌టైమ్, 480 గంటల స్టాండ్‌బై టైమ్). ఫోన్ ధర రూ.6683.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా ఆషా 500

సింగిల్ సిమ్,
2.8 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),
నోకియా ఆషా ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
64ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4339.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు
 

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా ఆషా 502

డ్యుయల్ సిమ్,
3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
64ఎంబి ర్యామ్,
బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, వైఫై,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1010ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫోన్ ధర రూ.5739
కొనగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా 107

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.8 అంగుళాల టీఎప్టీ QVGA స్ర్కీన్ (రిసల్యూషన్ 128 x 128పిక్సల్స్),
4ఎంబి ర్యామ్,
సింబియాన్ 30 ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1020ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.1570.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా 508

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4 అంగుళాల క్వాగా స్ర్కీన్,
సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
64ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్ 3.0,
1020ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4899.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా 108

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్128x 160పిక్సల్స్),
4ఎంబి ర్యామ్,
సింబియాన్ 30 ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
950ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.1876
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా 206

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్,
సింబియాన్ 40 ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.3641
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా ఆషా 210:

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4 అంగుళాల QVGA స్ర్కీన్ (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
32ఎంబి ర్యామ్,
64ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4714
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా 301

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
సింబియాన్ 40 ఆపరేటింగ్ సిస్టం,
2.4 అంగుళాల స్ర్కీన్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5511.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా నుంచి 10 చవక ధర ఫోన్‌లు

నోకియా 114

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1020ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.2482.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X