రూ.5000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ నోకియా ఫోన్‌లు

|

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకని బడ్జెట్ ఫ్రండ్లీ ధరల్లో అత్యత్తమ నోకియా డ్యూయల్ ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?డిస్కౌంట్ ధరల్లో లభ్యమవుతున్న 10 అత్యుత్తమ నోకియా ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా 108:

డ్యూయల్ సిమ్, 1.8 అంగుళాల టీఎఫ్టీ QVGA డిస్‌ప్లే, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 960ఎమ్ఏహెచ్ బ్యాటరీ. వీజీఏ క్వాలిటీ రేర్ కెమెరా, అందుబాటులో ఉండే ఫోన్ కలర్స్: రెడ్, ఎల్లో, బ్లాక్ ఇంకా సియాన్. ఈ ఫోన్‌లలోని ప్రత్యేకమైన ఫీచర్లు: ఇన్-బుల్ట్ ఎంపీ3 ప్లేయర్, బ్లూటూత్, బ్లూటూత్ 3.0 కనెక్టువిటీ. ధర రూ.1,883,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 107 :

డ్యూయల్ సిమ్ ఫోన్, 1.8 అంగుళాల QVGA డిస్‌ప్లే, మైక్రోసిమ్ కార్డ్, 4జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1020ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల బ్యాకప్ సింగిల్ ఛార్జ్ తో). అందుబాటులో ఉండే ఫోన్ కలర్లు: రెడ్, బ్లాక్ ఇంకా వైట్. ఈ ఫోన్‌లలోని ప్రత్యేకమైన ఫీచర్లు: ఇన్-బుల్ట్ ఎంపీ3 ప్లేయర్, బ్లూటూత్, బ్లూటూత్ 3.0 కనెక్టువిటీ.

ఫోన్ ధర రూ.1,607, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

నోకియా 208:

2.4 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్, 1.3 మెగా పిక్సల్ కెమెరా, జావా గేమ్స్ అండ్ అప్లికేషన్ సపోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో, 3జీ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో రికార్డింగ్, 1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,997. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 206:

2.4 అంగుళాల క్వాగా డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 1.3 మెగా పిక్సల్ కెమెరా, 64ఎంబి ఆన్-బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 40 ఉచితీ ఈఏ‌గేమ్స్, నోకియా సరికొత్త స్లామ్ ఫైల్ షేరింగ్ ఫీచర్, వాయిస్ గైడెడ్ కెమెరా, 1110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.3,728. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 210:

2.4 అంగుళాల క్వాగా డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్ సపోర్ట్, క్వర్టీ కీప్యాడ్, ప్రత్యేకమైన వాట్స్‌యాప్ బటన్, 64ఎంబి ఆన్-బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, నోకియా సరికొత్త స్లామ్ ఫైల్ షేరింగ్ ఫీచర్, 2 మెగా పిక్సల్ కెమెరా, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,165. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 501:

3 అంగుళాల డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 3.2మెగా పిక్స్లల్ కెమెరా, నోకియా ఆషా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్, వై-ఫై కనెక్టువిటీ, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.5,000. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

నోకియా 108:

డ్యూయల్ సిమ్, 1.8 అంగుళాల టీఎఫ్టీ QVGA డిస్‌ప్లే, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 960ఎమ్ఏహెచ్ బ్యాటరీ. వీజీఏ క్వాలిటీ రేర్ కెమెరా, అందుబాటులో ఉండే ఫోన్ కలర్స్: రెడ్, ఎల్లో, బ్లాక్ ఇంకా సియాన్. ఈ ఫోన్‌లలోని ప్రత్యేకమైన ఫీచర్లు: ఇన్-బుల్ట్ ఎంపీ3 ప్లేయర్, బ్లూటూత్, బ్లూటూత్ 3.0 కనెక్టువిటీ.  ధర రూ.1,883,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

నోకియా 107 :

డ్యూయల్ సిమ్ ఫోన్, 1.8 అంగుళాల QVGA డిస్‌ప్లే, మైక్రోసిమ్ కార్డ్, 4జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1020ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల బ్యాకప్ సింగిల్ ఛార్జ్‌తో). అందుబాటులో ఉండే ఫోన్ కలర్లు: రెడ్, బ్లాక్ ఇంకా వైట్. ఈ ఫోన్‌లలోని ప్రత్యేకమైన ఫీచర్లు: ఇన్-బుల్ట్ ఎంపీ3 ప్లేయర్, బ్లూటూత్, బ్లూటూత్ 3.0 కనెక్టువిటీ.  ఫోన్ ధర రూ.1,607,

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్
 
దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

నోకియా 208:

2.4 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్, 1.3 మెగా పిక్సల్ కెమెరా, జావా గేమ్స్ అండ్ అప్లికేషన్ సపోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో, 3జీ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో రికార్డింగ్, 1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,997. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

నోకియా 206:

2.4 అంగుళాల క్వాగా డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 1.3 మెగా పిక్సల్ కెమెరా, 64ఎంబి ఆన్-బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 40 ఉచితీ ఈఏ‌గేమ్స్, నోకియా సరికొత్త స్లామ్ ఫైల్ షేరింగ్ ఫీచర్, వాయిస్ గైడెడ్ కెమెరా, 1110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.3,728. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

నోకియా ఆషా 210:

2.4 అంగుళాల క్వాగా డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్ సపోర్ట్, క్వర్టీ కీప్యాడ్, ప్రత్యేకమైన వాట్స్‌యాప్ బటన్, 64ఎంబి ఆన్-బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, నోకియా సరికొత్త స్లామ్ ఫైల్ షేరింగ్ ఫీచర్, 2 మెగా పిక్సల్ కెమెరా, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,165. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

నోకియా ఆషా 501:

3 అంగుళాల డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 3.2మెగా పిక్స్లల్ కెమెరా, నోకియా ఆషా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్, వై-ఫై కనెక్టువిటీ, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.5,000. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

నోకియా 301:

2.4 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్ సి్మ్, 3 మెగా పిక్సల్ కెమెరా, జావా గేమ్స్ మరియు అప్లికేషన్ సపోర్ట్, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, 3జీ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ ఆడియో రికార్డింగ్, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.5,000. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 310:

3 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్, స్వైప్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2 మెగా పిక్సల్ కెమెరా, జావా గేమ్స్ మరియు జావా అప్లికేషన్ సపోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, ఎఫ్ఎమ్ రికార్డింగ్, 1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధరరూ.4,777. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

నోకియా 114:

1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆల్ఫాన్యూమరిక్

కీప్యాడ్, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, లియోన్ 1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.2,533. కొనుగోలు చేసేందుకు క్లిక్  చేయండి.

 దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

దసరా స్పెషల్: నోకియా డ్యూయల్ సిమ్ ఫోన్ ల పై అదిరిపోయే డీల్స్

నోకియా ఆషా 305:

3 అంగుళాల ఎల్‌సీడీ రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యల, లియోన్ 110ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4.015. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 301:

2.4 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్ సి్మ్, 3 మెగా పిక్సల్ కెమెరా, జావా గేమ్స్ మరియు అప్లికేషన్ సపోర్ట్, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, 3జీ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ ఆడియో రికార్డింగ్, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.5,000. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 310:

3 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్, స్వైప్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2 మెగా పిక్సల్ కెమెరా, జావా గేమ్స్ మరియు జావా అప్లికేషన్ సపోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, ఎఫ్ఎమ్ రికార్డింగ్, 1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,777. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా 114:

1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, లియోన్ 1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.2,533. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 305:

3 అంగుళాల ఎల్‌సీడీ రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యల, లియోన్ 110ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4.015. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X