8 మెగా పిక్సల్ కెమెరా కలిగిన 5 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై హాట్ డీల్స్!

Posted By:

దేశీయంగా మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో దేశవాళీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ముందు వరసలో ఉంది. స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధించి అవతరిస్తున్న ఆధునిక ఫీచర్లను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మైక్రోమ్యాక్స్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆఫర్ చేస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అత్యుత్తమ 8 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌ను సరసమైన ధరల్లో లభ్యమవుతున్న 5 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

8 మెగా పిక్సల్ కెమెరా కలిగిన 5 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై హాట్ డీల్స్!

1.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ116 హెచ్‌డి(Micromax Canvas A116 HD):

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.13,699.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 ఏ110 (Micromax Canvas 2 A110):

2.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 ఏ110 (Micromax Canvas 2 A110):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
512 ఎంబిర్యామ్,
2జీబి ఇంటర్నల్ మెమెరీ,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్,యూఎస్బీ,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.10,249.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ ఏ111

3.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ ఏ111 (Micromax Canvas Doodle A111):

5.3 అంగుళాల డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.12,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Micromax Canvas 2 Plus A110 Q

4.) Micromax Canvas 2 Plus A110 Q

5 అంగుళాల ఐపీఎస్ ప్యానల్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ7 సీపీయూ,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఐదు మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే డీల్స్!

5.) మైక్రోమ్యాక్స్ ఏ90ఎస్ (Micromax A90S):

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
డ్యూయల్ కోర్ మీడియా టెక్ ఎంటీ6577 ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ధర రూ.11,265.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot