Home
Mobile

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

దేశీయంగా ఉన్న మొబైల్ ఫోన్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, వొడాఫోన్, ఐడియా, టాటా, రిలయన్స్ వంటి మొబైల్ టెలికం ఆపరేటర్లు నెట్‌వర్క్‌లను అందిస్తున్నాయి. ఆయా నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటున్న చాలా మంది వినియోగదారులకు తమ అకౌంట్ బ్యాలన్స్ వివరాలను ఏలా తెలుసుకోవాలో తెలియదు. ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీకి సంబంధించి అనుసరించాల్సిన చిట్కాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

Airtel Balance Enquiry

ఎయిర్‌టెల్ వినియోగదారులు తమ మొబైల్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసకునేందుకు

కాల్ చేయవల్సిన నంబర్ 123,
డయల్ చేయవల్సిన నంబర్ *123#

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

BSNL Balance Enquiry

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ మొబైల్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసకునేందుకు...
డయల్ చేయవల్సిన నంబర్ *123#

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

Aircel Balance

ఎయిర్‌సెల్ వినియోగదారులు తమ మొబైల్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసకునేందుకు...

కాల్ చేయవల్సిన నంబర్ 123,
ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు 121

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

Idea Balance Enquiry

ఐడియా నెట్‌వర్క్ వినియోగదారులు తమ మొబైల్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసకునేందుకు...

డయల్ చేయవల్సిన నెంబర్ *130#

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

MTNL Balance Enquiry

ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్ వినియోగదారులు తమ మొబైల్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసకునేందుకు...

డయల్ చేయవల్సి నెంబర్ *444#

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

Reliance CDMA Balance Enquiry

రిలయన్స్ సీడీఎమ్ఏ నెట్‌వర్క్ వినియోగదారులు తమ మొబైల్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసకునేందుకు...

డయల్ చేయవల్సిన నెంబర్ *225
ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు BAL అని టైప్ చేసి 53670కు ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది.

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

Tata Docomo Balance Enquiry

టాటా డొకొమో నెట్‌వర్క్ వినియోగదారులు తమ మొబైల్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసకునేందుకు...

కాల్ చేయవల్సి నెంబర్ 12527, 12525
డయల్ చేయవల్సి నెంబర్ *369

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

Vodafone Balance Enquiry

వొడాఫోన్ నెట్‌వర్క్ వినియోగదారులు తమ మొబైల్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసకునేందుకు...

డయల్ చేయవల్సి నెంబర్ *141#

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఎంక్వైరీ నెంబర్లు

Reliance GSM Balance Enquiry

రిలయన్స్ జీఎస్ఎమ్ ట్‌వర్క్ వినియోగదారులు తమ మొబైల్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసకునేందుకు...

డయల్ చేయవల్సిన నెంబర్ *367#
ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు BAL అని టైప్ చేసి 55333 నెంబరుకు ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
how to check balance on your smartphone. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X