ఫోన్‌లోని వీడియోలు ఎవరు చూడకుండా ఉండాలంటే..?

Posted By:

సాధారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైస్‌లలోని స్టోరేజ్ మెమరీలలో డేటాను రకరకాల ఫార్మాట్‌లలో స్టోర్ చేస్తుంటారు. వీడియోలు, ఫోటోలు ఇంకా డాక్యుమెంట్‌ల రూపంలో ఉండే ఈ డేటాను ఇతరులకు కనిపించకుండా చేయలంటే గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్న గ్యాలరీ వాల్ట్ -హైడ్ వీడియో&ఆడియో (Gallery vault - Hide Video&Audio) యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

ఫోన్‌లోని వీడియోలు ఎవరు చూడకుండా ఉండాలంటే..?

ఈ అప్లికేషన్‌ను వినియోగించుకునే క్రమంలో తెర పై ప్రత్యక్షమయ్యే సూచనలను అనుసరిస్తూ పాసవర్డ్‌ను సెట్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత మెమరీలోని వీడియోలను హైడ్ (మాయం) చేసేందుకు సెలక్ట్ చేసుకుని యాప్‌లోని Add Video ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఫోటోలను మాయం చేసేందుకు Add Picture ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మాయమైన అన్ని ఫైళ్లు ఎన్‌క్రిప్షన్ మోడ్‌లో సేవ్ అవుతాయి. వీటిని Gallery vaultలో వీక్షించవచ్చు.

Gallery vault - Hide Video&Audio యాప్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How to Hide Videos on Android Smartphone. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot