వన్‌ప్లస్ 6టి కెమెరాలో దాగిన ఫీచర్లు గురించి తెలుసుకోండి

చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6టిని లాంచ్ చేసిన విషయం తెల్సిందే .

|

చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6టిని లాంచ్ చేసిన విషయం తెల్సిందే . దీని ప్రారంభ ధర రూ. 37,999గా ఉంది. కాగా వన్‌ప్లస్ కంపెనీ నుంచి వచ్చిన మోస్ట్ వాల్యుబుల్ అలాగే హై ఎండ్ ధరలో వచ్చి మొట్టమొదటి ఫోన్ కూడా ఇదేనని చెప్పవచ్చు. గతంలో వచ్చిన వన్‌ప్లస్ 6లో కొన్ని మార్పులను చేర్పులను చేసి వన్‌ప్లస్ 6టిని ఇండియా మార్కెట్లోకి కంపెనీ తీసుకువచ్చింది.

 
how-make-the-most-of-oneplus-6t-google-lens-camera-mode

తొలిసారిగా వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసింది. దీంతో కేవలం 0.34 సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు .అలాగే స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ చాలా వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది.ఈ ఫోన్లో ముక్యంగా చెప్పుకోవాల్సింది కెమెరా గురించి ఎందుకంటే ఈ ఫోన్ లో చాలా శక్తివంతమైన అలాగే అద్భుతమైన కెమెరా హార్డ్వేర్ ను అమర్చారు .దీంతో లో-లైట్ ఎన్విరాన్మెంట్ లో కూడా అద్భుతమైన ఫోటోలు అలాగే వీడియోలను తీసుకోవచ్చు.

ఇంటిగ్రేటెడ్ గూగుల్ లెన్స్ మోడ్ ను యాక్సిస్ చేయడానికి ఒకసారి ట్యాప్ చేస్తే చాలు

ఇంటిగ్రేటెడ్ గూగుల్ లెన్స్ మోడ్ ను యాక్సిస్ చేయడానికి ఒకసారి ట్యాప్ చేస్తే చాలు

వన్‌ప్లస్ 6టి లో ఉన్న snappy camera యాప్ లో గూగుల్ లెన్స్ ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉంది.గూగుల్ లెన్స్ ను యాక్సిస్ చేయడానికి దిగువ ఎడమ మూలలో ఉంచిన 'Lens' ఐకాన్ ను ట్యాప్ చేయండి.ఒకసారి ఎనేబుల్ అయ్యాక కెమెరా ను ఒక పర్టికులర్ వస్తువు మీద పెట్టగానే మీకు ఆ వస్తువు ఏంటో వెంటనే తెలుపుతుంది.

మీ ఫోన్ స్క్రీన్ లో ఇన్స్టంట్ రిజల్ట్స్....

మీ ఫోన్ స్క్రీన్ లో ఇన్స్టంట్ రిజల్ట్స్....

శక్తివంతమైన అంతర్లీన హార్డ్వేర్ మరియు వన్‌ప్లస్ సహజమైన ఆక్సిజన్ OS తో, గూగుల్ లెన్స్ వన్‌ప్లస్ 6టిలో ఆకర్షణగా పనిచేస్తుంది. కేవలం ఒక వస్తువుపై వన్‌ప్లస్ 6టి ను సూచించండి మరియు ఫలితాలను jiffy లో చూడండి. హ్యాండ్ సెట్ తక్షణమే వెలికితీస్తుంది మరియు అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది.

 

 

వన్‌ప్లస్ 6టి లోని కెమెరా తో మీరు ఈజీ గా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు...
 

వన్‌ప్లస్ 6టి లోని కెమెరా తో మీరు ఈజీ గా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు...

ట్రావెలింగ్ చేసేటప్పుడు సరదాగా కొన్ని సందర్బాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. క్రొత్త ప్రదేశాలను అన్వేషించడానికి మరియు క్రొత్త వ్యక్తులను కలుసుకోవడానికి సరదాగా ఉంటుంది అయితే స్థానిక భాష అవగాహన లేకపోవడం మీ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ కి అది ఇబ్బందిగా మార్చేస్తుంది.అయితే వన్‌ప్లస్ 6టి ఫోన్ మీ చేతిలో ఉంటె అలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వన్‌ప్లస్ 6టి లోని కెమెరా మీకు కావాల్సిన భాషలో ట్రాన్స్లేట్ చేస్తుంది సో అందువల్ల మీరు కొత్త ప్రదేశాలకి ఎక్కడికి వెళ్లిన అక్కడ ఉన్న సైన్ బోర్డ్స్ తో మీరు ఈజీ గా చుదువుకోని నావిగేట్ చేసుకొని వెళ్లొచ్చు.

క్యాలెండర్ ఈవెంట్లను ఇన్స్టంట్ గా క్రియేట్ చేయండి

AI తో రన్ అయ్యే గూగుల్ లెన్స్ తో, వన్‌ప్లస్ 6టి ఇంపార్టెంట్ క్యాలెండరు ఈవెంట్స్ ను కేవలం కెమెరాతో స్కాన్ చేసి క్రియేట్ చేస్తుంది

 

బార్ కోడ్స్, QR కోడ్స్ ,విజిటింగ్ కార్డ్స్ ను స్కాన్ చేస్తుంది

బార్ కోడ్స్, QR కోడ్స్ ,విజిటింగ్ కార్డ్స్ ను స్కాన్ చేస్తుంది

గూగుల్ లెన్స్ వన్‌ప్లస్ 6టి కెమెరా తో ఇంటిగ్రేట్ అవడం వలన ఏ థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా బార్ కోడ్స్, QR కోడ్స్ విజిటింగ్ కార్డ్స్ ను స్కాన్ చేస్తుంది.

బార్  కోడ్ ని స్కాన్  చేస్తే చాలు మీకు  కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది

బార్ కోడ్ ని స్కాన్ చేస్తే చాలు మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది

మీకు కొత్త వస్తువు కనిపించునప్పుడు లేదా కొత్త బైక్ కనిపించినప్పుడు దాని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ సమయంలో మీరు ఆ వష్ వస్తువు యొక్క బార్ కోడ్ ని స్కాన్ చేస్తే చాలు మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ తో పాటు వెబ్ సైట్ లింక్ అలాగే ఆ వస్తువు వళ్ళ కలిగే ఉపయోగాలను తెలియజేస్తుంది.

ఎండ్ లెస్ పాజిబిలిటీస్

వన్‌ప్లస్ 6టి వల్ల మీరు ఎండ్ లెస్ పాజిబిలిటీస్ ను ఎక్స్పీరియన్స్ చేయగలరు.ఈ వన్‌ప్లస్ 6టి తో మీరు ప్రరపంచాన్ని కొత్త యాంగిల్ లో అన్వేషించవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to make the most out of OnePlus 6T Google Lens camera mode.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X