మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

|

మీ యాపిల్ ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేద్దామనుకుంటున్నారా..? మరి పాత ఐఫోన్ మాటేంటి..? మంచి ధరకు అమ్మేస్తే పోలా!. మీ పాత ఐఫోన్‌ను మన్నికను బట్టి మంచి ధరకు కొనుగోలు చేసే వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.....

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

eBay.com

ఈ వెబ్‌సైట్ మీ పాత ఐఫోన్‌కు మన్నికను బట్టి $300 వరకు చెల్లించగలదు. భారతీయులకు ఈ ఆన్‌లైన్ సైట్ ఉత్తమ భరోసా.
లింక్ అడ్రస్:

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

Amazon.com

ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా 10వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ఆమోజన్' పాత యాపిల్ ఉత్పత్తుల విక్రయాలకు అనువైన వేదిక. ఇక్కడ మీ పాత ఐఫోన్‌ను సరసమైన ధరకు విక్రయించవచ్చు.
లింక్ అడ్రస్:

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

Nextworth.com:

మీ పాత ఉత్పత్తులను విక్రియించేందుకు నెక్స్ట్‌వర్త్ డాట్ కామ్ సరి అయిన వేదిక. మీరు విక్రయించిన వస్తువు పై చెల్లింపు వేగవంతంగా ఉంటుంది. ఈ వెబ్‌సైట్ యాపిల్ ఉత్పత్తుల పై ప్రధానంగా దృష్టిసారించింది.

లింక్ అడ్రస్:

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

RadioShack:

ఈ వెబ్‌సైట్ ద్వారా పాత యాపిల్ ఐఫోన్‌ను విక్రయించి కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

లింక్ అడ్రస్:

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

AppleShark:

ఇక్కడ మీ పాత ఐపోన్‌కు $250 వరకు ధర పలుకుతుంది. అయితే మన్నికలో తేడా ఉన్నట్లయితే ధర మారిపోతుంది.

లింక్ అడ్రస్:

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

Sell it back to Apple:

పునర్వినియోగం ఇంకా రీసైక్లింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా యాపిల్ తమ పాత ఉత్పత్తులను కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వెబ్‌సైట్ ద్వారా మీ పాత ఐఫోన్‌ను విక్రయించి దానికి బదులుగా కొత్త ఐఫోన్‌ను పొందవచ్చు. గిఫ్ట్ కార్డు సౌకర్యం ప్రత్యేక ఆకర్షణ.

లింక్ అడ్రస్:

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

ఇక్కడ మీ పాత ఐఫోన్ లను ప్రత్యేక ధర పై విక్రయించవచ్చు. www.olx.in మీ విక్రయించబోయే ఐఫోన్‌కు సంబంధించి ఉచిత యాడ్‌ను పోస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

మీ పాత ఐఫోన్‌ను బెస్ట్ ధరకు అమ్మటం ఏలా..?

ఇక్కడ మీ పాత ఐఫోన్‌‍లను ప్రత్యేక ధర పై విక్రయించవచ్చు. quikr.com మీరు విక్రయించబోయే ఐఫోన్‌కు సంబంధించి ఉచిత యాడ్‌ను పోస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించుకునేందుకు అనేక అప్లికేషన్‌లతో పాటు అత్యాధునిక వ్యవస్థలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటి సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌లా మార్చేసి టీవీ, ఏసీ, కార్ ఇలా అనేక సాంకేతిక గృహోపకరణాలను నియంత్రించవచ్చు.

గృహోపకరణాలను నియంత్రించేందుకు: గృహ యాంత్రికరణ విభాగంలో కీలక భూమిక పోషిస్తున్న ప్రముఖ బ్రాండ్ క్రిస్ట్రాన్ (Crestron) ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లకు వివిధ అప్లికేషన్‌లను అందిస్తోంది. వై-ఫై ఆధారంగా క్రిస్ట్రాన్ వ్యవస్థ స్పందిస్తుంది. క్రిస్టాన్ అందిస్తున్న అప్లికేషన్‌లను ఉపయోగించుకుని లైటింగ్, ఎయిర్ కండీషనర్ వంటి గృహోపకరణాలను నియంత్రించవచ్చు.

వైపర్ స్మార్ట్‌స్టార్ట్: వైపర్ స్మార్ట్‌స్టార్ట్ అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ సాయంతో కారును లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఇంకా బ్లాక్‌బెర్రీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కోసం అందుబాటులో ఉంది. అయితే ముందుగా వైపర్ సెక్యూరిటీ వ్యవస్థతో పాటు స్మార్ట్‌ఫోన్ మాడ్యూల్‌ను కార్‌లో ఇన్‌‍స్టాల్ చేయవల్సి ఉంది. పూర్తి వివరాలకు www.viper.comలోకి వెళ్లిండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Are you looking to buy a new iPhone this time? Why not sell your old iPhone for a better price for an aid to the price.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X