మీకు తెలుసా, మీ స్మార్ట్‌ఫోన్ మీ ప్రతి కదలికను పసిగడుతుంది

యూజర్ డేటాను ట్రాక్ చేస్తున్న యాపిల్, గూగుల్..

|

మీకు తెలుసా, మీ స్మార్ట్‌ఫోన్ మీ ప్రతి కదలికను ట్రాక్ చేస్తుంది. ఈ ట్రాకింగ్ ఖచ్చితమైన టైమింగ్‌తో లొకేషన్ బై లొకేషన్ ఉంటుంది. ఈ ట్రాక్ చేసిన సమాచారాన్ని యూజర్ పర్సనలైజెడ్ సర్వీసులకు మాత్రమే ఉపయోగిస్తామని యాపిల్ చెబుతోంది.

రెడ్‌మి 4కు షాకిచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 4రెడ్‌మి 4కు షాకిచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 4

 ప్రైవసీకి భంగం...

ప్రైవసీకి భంగం...

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా ట్రాక్ చేయబడిన డేటా మాత్రం నేరుగా గూగుల్‌కు చేరుతుంది. వాస్తవానికి లోకేషన్ ట్రాకింగ్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదముంది.

ఈ తొలనొప్పులు మనకెందుకునే వారు..

ఈ తొలనొప్పులు మనకెందుకునే వారు..

ఈ తొలనొప్పులుమనకెందుకునుకునేవారు తమ డివైస్‌లోని లోకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ను భేషుగ్గా టర్నాఫ్ చేసుకోవచ్చు. ఆ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆండ్రాయిడ్ యూజర్లు

ఆండ్రాయిడ్ యూజర్లు

ముందుగా డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. Privacyని సెలక్ట్ చేసుకోండి. ప్రైవసీ మెనూలోని Google Location Historyని సెలక్ట్ చేసుకోండి. Location Historyని పూర్తిగా డిలీట్ చేయండి. తరువాత చర్యలో భాగంగా లోకేషన్ హిస్టరీని ఆఫ్ చేయటం ద్వారా మీ ఫోన్ మీ లోకేషన్‌ను ట్రాక్ చేయటం మానేస్తుంది.

ఐఫోన్ యూజర్లు

ఐఫోన్ యూజర్లు

డివైస్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ప్రైవసీ సెక్షన్‌లోని Location Serviceను సెలక్ట్ చేసుకోండి. లోకేషన్ సర్వీసెస్‌లోని System Servicesను సెలక్ట్ చేసుకోండి. సిస్టం సర్వీసెస్‌లో Frequent Locationను సెలక్ట్ చేసుకోండి. ఫ్రీక్వెంట్ లోకేషన్‌ను turn off టర్నాఫ్ చేయటం ద్వారా మీ ఫోన్ మీ లోకేషన్‌ను ట్రాక్ చేయటం మానేస్తుంది.

Best Mobiles in India

English summary
How to Stop Your Smartphone from Constantly Tracking Your Location. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X