3జీ ఫోన్‌ను 4జీకి మార్చటం ఎలా..?
జియో 4జీ రాకతో 4జీ డేటా సర్వీసులు మరింత చౌక ధరలకు అందుబాటులోకి వచ్చేసాయి. జియో 4జీ సేవలను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా మీరు వాడే ఫోన్ పూర్తిస్థాయిలో 4G capable అయి ఉండాలి. అయితే ఓ చిన్న ట్రిక్‌ను అప్లై చేయటం ద్వారా మీ దగ్గర ఉన్న 3జీ ఫోన్‌ను 4జీ ఫోన్‌లా మార్చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Read More :2016లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఫోన్స్ ఇవే!
ముందుగా మీ ఫోన్ నుంచి *#*#4636#*#*కు డయల్ చేయండి. కోడ్ అప్లై అయిన వెంటనే టెస్టింగ్ స్ర్కీన్ పై మీరు ల్యాండ్ అవుతారు. ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి.

Read More : ఇలా చేస్తే.. ఐదే ఐదు నిమిషాల్లో మీ ఫోన్ స్పీడ్ పెరుగుతుంది
వాటి వివరాలు.. phone information, battery information, usage statistics, Wi-Fi information.వాటిలో phone information ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు phone informationకు సంబంధించి అనేక ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.

Read More : శ్యానోజెన్ శకం ముగిసింది!
వాటిలో 'set preferred network type'ను సెలక్ట్ చేసుకోండి. preferred network type విభాగంలో LTE/GSM/CDMA auto (PRL) మోడ్‌ను సెలక్ట్ చేసుకోండి. స్ర్కోల్ డౌన్ చేసి update button పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ 4G capableగా మారినట్లే. ఎంచక్కా జియో సేవలను ఆస్వాదించవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








