నోకియా సిటీ‌లెన్స్ అప్లికేషన్ డౌన్‌లోడ్ ఏలా..?

Posted By: Prashanth

నోకియా సిటీ‌లెన్స్ అప్లికేషన్ డౌన్‌లోడ్ ఏలా..?

 

తన రెండవ తరం విండోస్ 8 లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లైన లూమియా 920, లూమియా 820ల కోసం నోకియా ప్రత్యేకంగా డిజైన్ చేసిన అనుబంధ వాస్తవిక అప్లికేషన్ ‘నోకియా సిటీ లెన్స్’ డౌన్‌లోడింగ్‌కు సిద్ధంగా ఉంది. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ అప్లికేషన్ కేవలం లూమియా 820,920 ఫోన్‌లకే పరిమితం కాకుండా విండోస్ పాత వర్షన్ లూమియా ఫోన్‌లైన 710, 800, 900 మోడళ్లకు వర్తించే విధంగా నోకియా నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాల టాక్. నోకియా తాజాగా నిర్ణయంతో లూమియా 710, 800, 900 ఫోన్‌లను ఉపయోగిస్తున్న యూజర్లు ఈ సరికొత్త అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read In English

నోకియా సిటీ‌లెన్స్ అప్లికేషన్ ప్రత్యేకత ఏంటి..?

నోకియా సిటీ లెన్స్ అప్లికేషన్ లూమియా ఫోన్‌లోని కెమెరా సాయంతో చుట్టు పక్క ప్రాంతాల్లో ఉన్న షాప్స్, మ్యూజియమ్స్ ఇతర రెస్టారెంట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను రియాల్టీ మోడ్‌లో ఫోన్ తెరపై ప్రదర్శిస్తుంది.

నోకియా సిటీ లెన్స్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకునే విధానం..?

Step 1: Press the Search button on your Nokia Lumia and then tap Vision.

Step 2: Scan the QR code.

Step 3: Tap on the link when it appears on the screen.

Step 4: Install the application from the Windows Phone Marketplace.

నోకియా సిటీ లెన్స్ అప్లికేషన్ పనితీరుకు సంబంధించిన వీడియోను క్రింద చూడగలరు:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot