మీ స్మార్ట్ ఫోన్ లోని వాయిస్ కాల్ నాణ్యతను పెంచుకోవడం ఎలా ?

By Anil
|

ఫోన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఫోన్ లో సంభాషించడం అలాంటప్పుడు మీ ఫోన్ లోని మాటలు స్పష్టంగా వినిపించనప్పుడు ఎంత ఖరీదైన ఫోన్ వాడుతున్న వ్యర్ధమే. ఈ స్మార్ట్ ఫోన్ యుగం లో ఎన్నో ప్రత్యకతలు ఉన్న మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి కానీ ఎ స్మార్ట్ ఫోన్ లోను వాయిస్ కాల్ నాణ్యత సరిగా లేదు. మీ వాయిస్ కాల్ నాణ్యతను పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే మేము చెప్పే టిప్స్ పాటించండి

 

మీ మైక్రోఫోన్, ఇయర్ ఫోన్ మరియు స్పీకర్ లు వాయిస్  స్పష్టంగా  ఉందో లేదో  సరి చూసుకోండి :

మీ మైక్రోఫోన్, ఇయర్ ఫోన్ మరియు స్పీకర్ లు వాయిస్ స్పష్టంగా ఉందో లేదో సరి చూసుకోండి :

ఎంతసేపు ఉన్నా మనం ఫోన్ లో మాట్లాడతాం కానీ ఫోన్ లోని స్పీకర్ ని పట్టించుకోము , మనం నాణ్యమైన కాల్స్ పొందకపోవడానికి ప్రధానమైన కారణం మొబైల్ స్పీకర్ లోని దాగి ఉన్న డస్ట్. ఎప్పటికప్పుడు సూపర్ సాఫ్ట్ బ్రష్ తోనో లేక ఒక టూత్ బ్రష్ తోనో లేకపోతే పెయింట్ బ్రష్ తోనో స్పీకర్ లో దాగి ఉన్న డస్ట్ ను తీసేయండి అప్పుడు కచ్చితంగా నాణ్యమైన వాయిస్ కాల్స్ పొందవచ్చు

హై క్వాలిటీ కాలింగ్ ను టర్న్ ఆన్ చేసుకోండి :

హై క్వాలిటీ కాలింగ్ ను టర్న్ ఆన్ చేసుకోండి :

నాణ్యమైన వాయిస్ కాల్ ను పొందడానికి HD వాయిస్ లేదా VoLTE వంటి నెట్వర్క్స్ మనకు అందుబాటులో ఉన్నాయ్ అవి ఉపయోగించండి .
కాల్ చేస్తున్నప్పుడు ఫై కుడి పక్కన ఉన్న మూల లో HD డైలింగ్ అని అందుబాటులో ఉంటుంది మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో అడ్వాన్డ్ కాలింగ్ ను ok చేయండి
సాంసంగ్ మరియు ఎల్ జీ స్మార్ట్ ఫోన్స్ యూజర్లకు అధనంగా వాయిస్ క్వాలిటీ సెట్టింగ్స్ మెనూని అందిస్తున్నాయి.

WIFI కాలింగ్ :
 

WIFI కాలింగ్ :

ఫోన్ సిగ్నల్ సరిగా లేనప్పుడు వైఫై అందుబాటులో ఉంటే వైఫై కాల్స్ ను ఎనేబుల్ చేసుకోండి. నెట్వర్క్ సెట్టింగ్లు, Wi-Fi సెట్టింగ్లు మరియు ఫోన్ డయలర్ సెట్టింగ్లను తనిఖీ చేయండి, మీరు "Wi-Fi కాల్ " ని పొందవచ్చు.

ఇంటర్నెట్ తో ఆప్స్ ద్వారా కాల్ చేయండి :

ఇంటర్నెట్ తో ఆప్స్ ద్వారా కాల్ చేయండి :

వైఫై కాల్స్ సపోర్ట్ చేయకపోతే మీరు ఇంటర్నెట్ తో ఆప్స్ ద్వారా కాల్ చేసుకోవచ్చు.
SKYPE , WhatsApp మరియు Google Duo ఇవి కాలింగ్ అప్స్ లో ప్రసిద్దిగాంచినవి.

Best Mobiles in India

Read more about:
English summary
With features that let you like track your heartbeat and figure out exactly how long ago the dinosaurs walked the Earth being added to phones. It’s not exactly absent-minded of people to forget that the primary function of phones is to make calls.Read more at: https://www.gizbot.com/how-to/tips-tricks/how-improve-call-quality-on-android-phones-051252.html

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X