మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఎంపీత్రీ రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవటం ఏలా..?

Posted By: Super

 మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఎంపీత్రీ రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవటం ఏలా..?

మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ మోడళ్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ముందుగానే అనేకమైన  ప్రీలోడెడ్ రింగ్‌టోన్‌లను కలిగి ఉంటున్నాయి. అయితే, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మీకు నచ్చిన ఎంపీ3 పాటలను రింగ్‌టోన్‌లుగా మలచుకోవచ్చు. అది ఏలా అంటే..?

స్టెప్ 1:

 మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఎంపీత్రీ రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవటం ఏలా..?

మీ స్మార్ట్‌ఫోన్ హోమ్‌స్ర్కీన్ క్రింది భాగంలో ఉన్న అప్లికేషన్ ఐకాన్‌ను క్లిక్ చేసి మ్యూజిక్ ప్లేయర్‌ను ఎంపిక చేసుకోవాలి.

స్టెప్ 2:

 మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఎంపీత్రీ రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవటం ఏలా..?

మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ అయిన తరువాత  మీకు నచ్చిన ట్రాక్‌ను ఎంచుకుని ప్లేబ్యాక్ బటన్‌ను ప్రెస్ చేయండి.

స్టెప్ 3:

 మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఎంపీత్రీ రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవటం ఏలా..?

ట్రాక్ ప్లే అవుతున్న సందర్భంలో మెనూ బటన్‌ను  ప్రెస్ చేయండి.

స్టెప్ 4:

 మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఎంపీత్రీ రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవటం ఏలా..?

మెనూ బటన్ ప్రెస్ చేయగానే వచ్చే  అంశాలలో ‘set as’ అనే ఆప్షన్‌ను ఎంచుకుని సదురు ఎంపీ3ని  వాయిస్‌కాల్ రింగ్‌టోన్ లేదా  వీడియోకాల్ రింగ్‌టోన్ లేదా ఆలారమ్ టోన్‌గా సెట్ చేసుకోవచ్చు.

స్టెప్ 5:

అలా కాకుండా మీరు కోరుకుంటున్న ఎంపీ3ని మీరు కోరుకునే కాంటాక్ట్‌కు సెట్ చేసుకునే వెసలబాటు కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో కల్పించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot