Home
Mobile

జియో ఫోన్‌లో వాట్సప్ వాడుకోవచ్చు.. ( సింపుల్ ట్రిక్స్ )

దేశంలో టెల్కో దిగ్గజాలకు సవాలు విసురుతున్న జియో..యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఫీచర్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి సంగతి తెలిసిందే.

By Hazarath

దేశంలో టెల్కో దిగ్గజాలకు సవాలు విసురుతున్న జియో..యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఫీచర్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి సంగతి తెలిసిందే. అయితే ఈ ఫీచర్ ఫోన్లో వాట్సప్ లేదని వినియోగదారులు నిరాశను వ్యక్తం చేసిన విషయం విదితమే.. అయితే అలాంటి వారు నిరాశ చెందకుండా ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా ఆ నిరాశను తరిమివేయవచ్చు..అది ఎలాగో చూద్దాం.

వర్చ్యువల్‌ టెక్నాలజీ ద్వారా..

వర్చ్యువల్‌ టెక్నాలజీ ద్వారా..

మారుతున్న టెక్నాలజీ రంగంలో వర్చ్యువల్‌ టెక్నాలజీ ద్వారా పలు వెబ్‌బ్రౌజర్లను వర్చ్యువల్‌గా ఉపయోగించుకునే అవకాశం ఇంటర్నెట్‌లో ఉంది. తద్వారా మీ జియోఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేయెచ్చు.

https://www.browserling.com/

https://www.browserling.com/

మీఫోన్‌లోని ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి https://www.browserling.com అనే సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. అక్కడ పలు ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌కు చెందిన పలు బ్రౌజర్లు అందుబాటులో ఉంటాయి.

https://web.whatsapp.com

https://web.whatsapp.com

వాటిలో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఎంచుకొని, గూగుల్‌ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లలో ఏదో ఒకదాన్ని ఎన్నుకొని అడ్రస్‌బార్‌లో http://web.whatsapp.com అని టైప్‌చేసి టెస్ట్‌నౌ అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే, స్క్రీన్ మీద ఓ క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి

స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి

మీదగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి వాట్సప్‌ వెబ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి కోడ్‌ను స్కాన్‌ చేస్తే జియో ఫీచర్‌ ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ అవుతుంది.

రెండు ఫోన్లలోనూ డేటా ఉంటేనే..

రెండు ఫోన్లలోనూ డేటా ఉంటేనే..

అయితే రెండు ఫోన్లలోనూ డేటా ఉంటేనే(ఇంటర్నెట్‌) ఉంటేనే ఇది పనిచేస్తుంది. ఒక ఫోన్ లో ఉన్నా అది పనిచేయదు.. ఓ సారి ప్రయత్నించి చూడండి.

ఎయిర్‌టెల్‌ రూ.1300లకే స్మార్ట్‌ఫోన్‌..

ఎయిర్‌టెల్‌ రూ.1300లకే స్మార్ట్‌ఫోన్‌..

కాగా ఎయిర్‌టెల్‌ రూ.1300లకే స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ చేయగా ఇప్పుడు ఐడియా, వొడాఫోన్‌లతో పాటు జియో కూడా చవక ధరలో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లను అందించే పనిలో పడ్డాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
How to use Whatsapp on Jio Phone 4g Mobile Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X