Home
Mobile

4జీబి ర్యామ్‌తో HP ఫోన్, ఎన్ని ఫీచర్లో తెలుసా..?

By Sivanjaneyulu Bommu

ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ HP తన మొట్టమొదటి విండోస్ 10 స్మార్ట్‌ఫోన్ Elite X3 మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రాబోతోంది. తొలత ఈ ఫోన్‌ను ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో అనౌన్స్ చేయటం జరిగింది.

Read More : ఈ వారం వచ్చిన కొత్త ఫోన్‌లు ఇవే

 కాంటినమ్ (Continuum)

కాంటినమ్ (Continuum)

కాంటినమ్ (Continuum) పేరుతో ప్రత్యేకమైన ఫీచర్‌ను హెచ్‌పీ ఇలైట్ ఎక్స్3 ఫోన్‌లో ఏర్పాటు చేసారు. ఈ ఫీచర్ అందించే ప్రత్యేకమైన యూజర్ ఇంటర్‌ఫేస్, ఫోన్‌ను పూర్తిస్థాయి విండోస్ కంప్యూటర్‌లా మార్చేయగలదు.

HP Elite X3 స్పెసిఫికేషన్స్

HP Elite X3 స్పెసిఫికేషన్స్

6 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ రిసల్యూషన్ డిస్‌ప్లే, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్,

HP Elite X3 స్పెసిఫికేషన్స్

HP Elite X3 స్పెసిఫికేషన్స్

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 15 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సంట్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా,

HP Elite X3 స్పెసిఫికేషన్స్

HP Elite X3 స్పెసిఫికేషన్స్

4150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఐపీ67 సర్టిఫికేషన్‌తో కూడిన వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ ప్రూఫ్, ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

ప్రత్యేకమైన స్మార్ట్ యాక్సెసరీస్ :

ప్రత్యేకమైన స్మార్ట్ యాక్సెసరీస్ :

ఈ ఫోన్ కోసం Desk Dock పేరుతో ప్రత్యేకమైన ఉపకరణాన్ని హెచ్‌పీ ఆఫర్ చేస్తుంది. ఈ డెస్క్ డాక్ లో ఒక డిస్ ప్లే పోర్ట్, రెండు యూఎస్బీ టైప్-ఏ పోర్ట్స్, RJ-45 Ethernet పోర్ట్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఉపకరణం ద్వారా ఫోన్‌ను డెస్క్‌టాప్‌కు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.

ప్రత్యేకమైన స్మార్ట్ యాక్సెసరీస్ :

ప్రత్యేకమైన స్మార్ట్ యాక్సెసరీస్ :

Mobile Extender పేరుతో మరో ఉపకరణాన్ని ఈ ఫోన్ కోసం హెచ్‌పీ అందిస్తోంది. సపరేట్ బ్యాటరీ, 12 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే ఇంకా కీబోర్డుతో వచ్చే ఈ మొబైల్ ఎక్స్‌టెండర్‌ ఫోన్‌ను ల్యాపీ మార్చేస్తుంది.

మార్కెట్లో రూ.52,000 వరకు ఉండొచ్చు

మార్కెట్లో రూ.52,000 వరకు ఉండొచ్చు

హెచ్‌పీ ఇలైట్ ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ ధర యూరోప్ మార్కెట్లో రూ.52,000 వరకు ఉండొచ్చు. ఆగస్టు చివరి వారం లేదా సెప్టంబర్ మొదటి వారం నుంచి అక్కడి మార్కెట్లో దొరుకుతుంది. భారత్‌లో ఈ ఏడాది చివరి నాటికి ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Best Mobiles in India

English summary
HP Elite X3 Coming Soon: Specs, features and Price details. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X